Nithin Chauhan: ప్రముఖ నటుడు ఆత్మహత్య?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రియాలిటీ షో దాదాగిరి 2 విజేత, ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ గురువారం ముంబైలో మరణించారు. నితిన్ వయసు 35 ఏళ్లు మాత్రమే. నితిన్ చాలా టీవీ షోలలో నటించాడు. నితిన్ హఠాన్మరణం పట్ల ఆయన అభిమానులంతా విషాదంలో మునిగిపోయారు. నితిన్ చౌహాన్ కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారాన్ని నితిన్ మాజీ సహనటుడు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. అతని వయస్సు కేవలం 35 సంవత్సరాలు. నితిన్ యూపీలోని అలీఘర్ జిల్లా వాసి. దాదాగిరి 2 షో కాకుండా, నితిన్ స్ప్లిట్స్‌విల్లా సీజన్ 5ని కూడా గెలుచుకున్నాడు.
Music Directors: సినిమాను ముంచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్
Also Read
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
రియాల్టీ షో ‘దాద్‌గిరి 2’లో గెలుపొందడం ద్వారా చాలా గుర్తింపు పొందారు. అంతే కాకుండా తన నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. నితిన్ ‘జిందగీ డాట్ కామ్’, ‘క్రైమ్ పెట్రోల్’, ‘ఫ్రెండ్స్’ వంటి టీవీ షోలలో కూడా పనిచేశాడు అయితే వీటిలో ‘క్రైమ్ పెట్రోల్’ ద్వారా చాలా పాపులారిటీ పొందాడు. నితిన్ మాజీ సహనటుల్లో ఒకరైన విభూతి ఠాకూర్ పోస్ట్ ప్రకారం, నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మీడియా నివేదికల ప్రకారం, నితిన్ మరణ వార్త అందుకున్న అతని తండ్రి ముంబై చేరుకున్నారు. నితిన్ మృతదేహాన్ని తిరిగి అలీఘర్‌కు తీసుకువెళతారు. ప్రస్తుతం దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!