వరుణ్ తేజ్ మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ కరుణ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ నేను వైజాగ్ అల్లుడిని, దొండపర్తి మా అత్తగారి ఊరు. నా గ్రోత్ ని ప్రత్యక్షంగా చూసినవాళ్లు ఈ వేడుకలో ఉన్నారు వాళ్ళందరికీ నమస్కారం.వైజాగ్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొంత పార్ట్ ని ఈ సినిమాగా చూపిద్దాం అనుకున్నా, ఒక చిన్న మత్స్యకార గ్రామంగా మొదలయిన వైజాగ్ ఈరోజు ప్రపంచ […]
కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మట్కా’. ఈ చిత్రాన్ని వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ హిట్ అయ్యింది. ‘మట్కా’ నవంబర్ […]
అదేంటి సాయి పల్లవికి లక్కీ హీరోయిన్ అనే పేరు ఉంది. గోల్డెన్ లెగ్ అని కూడా కొంత మంది పిలుస్తూ ఉంటారు. అలాంటి ఆమెకు ఇక కష్టమే అనడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే. సాయి పల్లవి ఒకప్పుడు ఢీ షోలో కంటెస్టెంట్ గా కొన్ని సీజన్స్ చేసిన ఆమె తర్వాత మలయాళంలో వచ్చిన ప్రేమం అనే సినిమాలో మలర్ టీచర్ అనే పాత్రతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి […]
ఈ మధ్యకాలంలో నటులు నటీమణులు కేవలం నటనకే పరిమితం కావడం లేదు. కొంతమంది దర్శకత్వ ప్రతిభ చాటుకుంటుంటే మరికొంతమంది రచయితలుగా అవతారం ఎత్తుతున్నారు. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ సింగర్ అవతారమెత్తింది. ఆమె ఎవరో కాదు శ్రద్ధాదాస్ ఇప్పటివరకు నటనతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ప్లే బాక్స్ సింగర్ అవతారం ఎత్తింది. ఆమెను గాయనిగా ప్రేక్షకులకు దేవిశ్రీప్రసాద్ పరిచయం చేసినట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే సూర్య హీరోగా కంగువ అనే సినిమా తెరకెక్కింది. […]
కొన్ని వారాల క్రితం బిగ్ బాస్ తెలుగు 8 మరింత జోరుగా సాగుతోంది. ఈ బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా మరొక హౌజ్ మేట్ ఎలిమినేట్ అయి ఇంటి నుంచి రేపు వెళ్లిపోనున్నారు. అయితే ముందు రోజే షూట్ కావడంతో ఎవరు బయటకు వస్తున్నారో లీక్స్ బయటకు వచ్చాయి. ఇక బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం నామినేషన్స్‌లో ఏడుగురు నామినేట్ అయి విషయం తెలిసిందే. Devaki Nandana Vasudeva: […]
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ముందుగా ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలని భావించారు. అయితే అదే రోజు కంగువ, మట్కా సినిమాలు రిలీజ్ కి […]
పుష్ప 2 మొదలుపెట్టినప్పటి నుంచి నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమా యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో కూడా నార్త్ ఆడియన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. పుష్ప 2 మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇక నార్త్ ఆడియన్స్ ని టార్గెట్‌గా చేసుకున్న ఈ సినిమా […]
ఈ ఏడాది ప్రారంభంలో ఆర్. రవికుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన చిత్రం “అయలన్” ప్రేక్షకుల ముందు వచ్చిది. తమిళ సినీ అభిమానులకు కంటెంట్ పరంగా అయాలన్ కొత్త అనుభూతిని అందించినప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా పెద్దగా సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో నటుడు శివకార్తికేయన్ కమల్ హాసన్ రాజ్ కమల్ కంపెనీ నిర్మిస్తున్న అమరన్ సినిమాలో నటించారు. రాజ్‌కుమార్ పెరియసామి, శివకార్తికేయన్ కాంబోలో అమరన్ అనే స్పీమా తెరకెక్కింది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన పోరాటంలో మరణించిన […]
నటి అనుష్క శెట్టి సౌత్ లీడింగ్ హీరోయిన్స్ లో ఒకరు. ఆమె తెలుగు సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో నటించింది. ఆ తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని తెలుగులో ఘాటి అనే సినిమాలోనూ, మలయాళంలో ఖదనార్ అనే సినిమాలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు 2025లో విడుదల కానున్నాయి. ఈ దశలోనే అనుష్క శెట్టి పెళ్లిపై సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అవుతున్నాయి. అవును, ఆమె సైజ్ జీరో దర్శకుడు ప్రకాష్ కోవెలమూడిని రహస్యంగా […]
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ శంకర్ భారతీయుడు కమిట్మెంట్స్ కారణంగా అనేక వాయిదాలు పడుతూ వచ్చింది. డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రచారం జరిగిన ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా జనవరి […]