Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి భాజాలు.. అసలు నిజం ఇదే!
- కీర్తి సురేష్ పెళ్లి వార్తలు మరోమారు తెరపైకి
- ఈసారి అరేంజ్డ్ మ్యారేజ్ అంటూ ప్రచారం
- గతంలోనూ అనేక మార్లు వార్తల్లోకి కీర్తి సురేష్ పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కీర్తి సురేష్ తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఆమె చాలా మంది ప్రముఖ సౌత్ స్టార్స్‌తో నటించింది. ఇక ఈ ఏడాది చివర్లో ఆమె పెళ్లి చేసుకోనుందని ఇటీవల వార్తలు వినిపించాయి. సోషల్ మీడియాలో, సౌత్ ఇండస్ట్రీ కారిడార్‌లలో జరుగుతున్న ఓ ప్రచారం ఏమిటంటే ఈ ఏడాది చివర్లో కీర్తి పెళ్లి చేసుకోబోతోందని అరేంజ్డ్ మ్యారేజ్ టాక్ వెలుగులోకి వచ్చింది. ఆమె అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటుంది, ఈ వివాహం గోవాలో జరగనుందని వినికిడి. కీర్తి తల్లిదండ్రులు ఈ సంబంధాన్ని ఫిక్స్ చేసినట్లు భావిస్తున్నారు. కీర్తికి కాబోయే లైఫ్ పార్టనర్ కి ఆమెకు ఇద్దరికీ ఒకరికొకరు ముందే తెలుసు. అయితే ఇప్పటి వరకు ఈ పెళ్లి వార్తలకు సంబంధించి కీర్తి నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.
Haryana: తీవ్ర వాయు కాలుష్యం.. హర్యానాలో పాఠశాలు మూసివేత
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
ఇంతకుముందు కూడా కీర్తి పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లు లేవనెత్తాయి, అయితే కుటుంబ సభ్యులు దీనిని ఖండించారు. నిజానికి కేరళకు చెందిన ఓ రాజకీయ నాయకుడిని కీర్తి పెళ్లి చేసుకోబోతోందని కొన్నాళ్ల క్రితం వార్తలు వినిపించాయి. ఇది కాకుండా, ఆమె పేరు అనిరుధ్ రవిచందర్‌తో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని ప్రచారం జరిగింది. అప్పట్లో దీనిపై కీర్తి తండ్రి, కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇందులో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం తన కెరీర్‌పై పూర్తి శ్రద్ధ పెట్టానని, అందుకే పెళ్లి గురించి ఆలోచించడం లేదని కీర్తి స్వయంగా చెప్పింది. అనిరుధ్‌ని కేవలం తన స్నేహితుడిగా అభివర్ణించింది.
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!