Pushpa 2 The Rule: రేయ్ ఏంట్రా మీరు ఇలా ఉన్నారు.. గన్నులతో వెల్కమ్ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుష్ప-2: ది రూల్’ సినిమా కోసం ఎదురుచూస్తున్న జనాలకు రేపు ఒక ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 17న విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను పాట్నాలోని గాంధీ మైదాన్‌లో విడుదల చేయనున్నారు. ‘పుష్ప 2’ చిత్ర నిర్మాతలు ఇటీవల చిత్ర ట్రైలర్‌ను ముంబైలో లేదా హైదరాబాద్ లేదా ఢిల్లీలో విడుదల చేయడం లేదని బీహార్ రాజధాని పాట్నాలో విడుదల చేయనున్నట్టు చెప్పడంతో చాలా మంది అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో పాట్నాలో భారీ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. సూపర్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న కూడా పాట్నాకు రావడం అక్కడి అభిమానులకు పెద్ద విషయం.
Bhairathi Ranagal: త్వరలో తెలుగులో కన్నడ థ్రిల్లర్ “భైరతి రణగల్”
Also Read
‘పుష్ప 2’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం 17 నవంబర్ 2024 న పాట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించబడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల తర్వాత ప్రారంభమవుతుంది, దీనికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉంది. బీహార్‌లో తొలిసారిగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో టీమ్ అంతా చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇందుకోసం గాంధీ మైదాన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ కి తుపాకులతో థియేటర్లో స్వాగతం పలుకుతామని అక్కడి వారు వీడియోలలో మాట్లాడడం వైరల్ అవుతోంది. ఈ వీడియోలు చూసిన మనోళ్లు రేయ్ ఏంట్రా మీరు ఇలా ఉన్నారు.. గన్నులతో వెల్కమ్ ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Bihar Vallu Guns Toh Theatres Lo Welcome Chestaru Anta 😂🔥🔥🔥
Villu Manakante Cults La Unnaru #Pushpa2TheRule pic.twitter.com/21K3pTEqWS— . (@tHeL0ser_) November 16, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!