Vassishta : వశిష్ట అకౌంట్ హ్యాక్.. మెసేజ్ వస్తే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బింబిసార అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ వశిష్ట మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అంటే రెండో సినిమా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసే అలా అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతానికి బింబిసార డైరెక్టర్ వశిష్ట విశ్వంభర డైరెక్టర్ వశిష్టగా మారిపోయాడు. ఏకంగా బింబిసార సెకండ్ పార్ట్ దర్శకత్వ బాధ్యతలు పక్కనపెట్టి మరీ మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. నిజానికి ఇప్పటికే ఈ బింబిసార సినిమా షూటింగ్ పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ సినిమా కోసం ఈ సినిమాను వాయిదా వేశారు. సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు యూవి క్రియేషన్స్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
Meenakshi: సుశాంత్ తో పెళ్లి.. ఓపెనయిపోయిన మీనాక్షి
Also Read
- Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
- Crime Thriller OTT: ఊపిరి సలపనివ్వని గంటా 56 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్
- Varanasi: మహేశ్ బాబు ‘వారణాసి’లో అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్ శివార్లలో షూటింగ్!
- Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
అయితే తాజాగా తన టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది అంటూ డైరెక్టర్ వశిష్ట సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘హాయ్, అందరికీ ఇప్పుడే నా టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని విషయాన్ని గుర్తించాను, ఆ టెలిగ్రామ్ అకౌంట్ నుంచి మీకు ఏమైనా మెసేజ్ లు కనుక వస్తే వాటిని దయచేసి పట్టించుకోవద్దు థాంక్స్ అంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక విశ్వంభర సినిమా వాయిదా పడడంతో ప్రమోషన్స్ విషయంలో కూడా టీం కాస్త ఆలస్యం మైంటైన్ చేస్తోంది. ఎప్పుడో సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచే ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయలేదు. ఈ మధ్యనే దసరా సందర్భంగా సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి దానిని చూసే బాగా అభిమానులందరూ ఆనందపడుతున్నారు. ఇక నెమ్మదిగా ప్రమోషన్స్ మొదలుపెట్టి సినిమాని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది సినిమా యూనిట్.
తాజావార్తలు
-
Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!