హార్ట్ టచింగ్ షార్ట్ ఫిలింగా అందరి ప్రశంసలు పొందింది సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన “సత్య”. ఈ షార్ట్ ఫిలిం ఇప్పుడు ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పోటీ పడుతోంది. పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో “సత్య” షార్ట్ ఫిలిం పోటీలో నిలిచింది. ఈ సందర్భంగా సాయిదుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. IND vs AUS: సెంచరీ చేసిన కింగ్ కోహ్లీ.. ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన భారత్ తమ మనసుకు దగ్గరైన […]
సుమన్ తేజ్, అను శ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వశిష్ఠ” పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాను మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో దర్శకుడు హరీశ్ చావా రూపొందిస్తున్నారు. తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, నిర్మాత లయన్ సాయివెంకట్ స్క్రిప్ట్ అందజేశారు. […]
గత కొన్ని నెలలుగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటుండడం సినీ అభిమానుల్లో విషాదాన్ని నింపుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ భార్య సైరా భాను తన భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. “మా ముప్పై వ వివాహ వార్షికోత్సవాన్ని కలిసి జరుపుకుంటాం అని అనుకున్నాను. కానీ ఇకపై అలా జరగదు. ఇది మా ఇద్దరి మనసులు అంగీకరించిన విభజన. కాబట్టి అభిమానులు దయచేసి […]
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుపుతూనే ఉంది. అయితే ఈమధ్య బాలీవుడ్ మీడియా ఈ సినిమా వాయిదా పడవచ్చు అనే వార్తలు ప్రచురించింది. దీంతో ఇండియా వైడ్ పుష్ప వాయిదా పడబోతుందేమో అన్నట్టుగా ప్రత్యేక ప్రచారం మొదలైంది. అయితే బాలీవుడ్ మీడియా ఇలా ప్రచురించడానికి గల కారణం ఇంకా పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడమే డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి […]
అక్కినేని నాగేశ్వరరావు గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆయన శతజయంతి సందర్భంగా అనేక ఉత్సవాలు కూడా నిర్వహించింది ఆయన కుటుంబం. ఇప్పుడు ఏడాది గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపద్యంలో కుటుంబం అంతా హాజరైంది. ఇక ఆయన కుమారుడు నాగార్జున సైతం ఈ వేడుకకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయనకు నాగేశ్వరరావు బయోపిక్ గురించి ప్రశ్న ఎదురైంది […]
Sobhita: అదేంటి త్వరలో వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో ఇప్పుడు నాగచైతన్యకి శోభిత షాక్ ఇవ్వడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. అసలు విషయం ఏమిటంటే శోభిత సహా నాగచైతన్య కుటుంబ సభ్యులు అందరూ ప్రస్తుతానికి గోవాలో ఉన్నారు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను గోవా ఫిలిం ఫెస్టివల్ లో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. పలు కార్యక్రమాలకు కుటుంబాన్ని కూడా ఆహ్వానించిన నేపథ్యంలో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు కాబోయే అక్కినేని కుటుంబ సభ్యురాలు శోభిత కూడా హాజరైంది. అయితే […]
అక్కినేని నాగార్జున ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో జరుగుతుండగా దానికి హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఈ ఫిలిం ఫెస్టివల్ లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కుమారుడిగా అక్కినేని నాగార్జున పాలు ప్యానల్ డిస్కషన్స్ లో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటరాక్షన్స్ లో భాగంగా నాగార్జున తన తండ్రి గురించి తన తండ్రి క్రమశిక్షణ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. అంతే కాదు ఒకానొక సందర్భంలో […]
2004 లో వచ్చిన అవార్డ్ విన్నింగ్ మూవీ గ్రహణం తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన పి.జి. విందా, తన అసాధారణ ప్రతిభతో అనతికాలంలోనే గొప్ప ఛాయాగ్రాహకుడు పేరు పొందారు. ది లోటస్ పాండ్ చిత్రంతో దర్శకుడిగానూ తనదైన ముద్ర వేశారు. రెండు దశాబ్దాలుగా సినీ రంగానికి సేవ చేస్తున్న పి.జి. విందా, ఎప్పటికప్పుడు నూతన సాంకేతికలను పరిచయం చేయడంలోనూ ముందుతుంటున్నారు. ఈ క్రమంలోనే ‘సినిమాటికా ఎక్స్పో’కు శ్రీకారం చుట్టారు. ఇటీవల హైదరాబాద్‌లోని నోవాటెల్ లో వైభవంగా జరిగిన […]
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 20న “ఎర్రచీర – ది బిగినింగ్” […]
టోవినో థామస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నారివెట్ట’ పేరుతో భారీ కుంభకోణం తెర మీదకు వచ్చింది. త్రిసూర్‌కు చెందిన కొందరు వ్యక్తులు తమకు జూనియర్ ఆర్టిస్టులు అవసరమని చెప్పి డబ్బులు దండుకుంటున్నారని దర్శకుడు అనురాజ్ మనోహర్ తెలిపారు. ఈ ఘటనపై సుల్తాన్ బతేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు అనురాజ్ తెలిపారు. నారివెట్ట షూటింగ్ ప్రారంభమై నలభై రోజులకు పైగా అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాలో ఐదు వేల నుంచి ఆరు వేల మంది జూనియర్ […]