Satyadev : రివ్యూ రైటర్స్ మరోసారి మా సినిమా చూడాలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ నటించిన న్యూ ఏజ్ ఎంటర్టైనర్ ‘జీబ్రా’ హిట్ విజయాన్ని అందుకుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించారు. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. జీబ్రా బొమ్మ సూపర్ హిట్ సక్సెస్ మీట్ లో హీరో సత్య దేవ్ మాట్లాడుతూ డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ నన్ను రాటుతేలేలా చేశాడు. మనిషిగా ఈ సినిమాతో చాలా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యాను. అన్నయ్య చిరంజీవి చెప్పినట్లు జీబ్రా బొమ్మ సూపర్ హిట్ అయింది. అన్నిటికీ అతీతంగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికీ దాదాపు 25 షోలకి వెళ్లాను.
Mangli: సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
ప్రతి చోట హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అన్నిటికీ అతీతంగా సినిమా ఆడుతుందని నమ్మకాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు ఇచ్చారు. మా సినిమాకి 80% పాజిటివ్ ఉంది. 20% మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఈ 20% కి కూడా మరొకసారి చూడమని కోరుతున్నాను. సినిమాలో ప్రతి పాయింట్ కి ఒక లాజిక్ ఉంటది. ఒకవేళ మిస్ అయ్యింటే రెండోసారి చూసినప్పుడు కనెక్ట్ అవుతారని బావిస్తున్నాను. అయితే అన్నిటీకీ అతీతంగా హౌస్ ఫుల్ అవుతున్నాయి. అది నాకు గొప్ప కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈశ్వర్ కార్తీక్ ఐదేళ్లు కష్టపడి తెలుగు నేర్చుకుని తెలుగులో సినిమా చేయాలని ఈ సినిమా చేశారు. తమిళ్, కన్నడ లో కూడా సినిమా అద్భుతంగా ఆడుతుంది. ఈశ్వర్ భవిష్యత్తులో రజనీకాంత్, షారుక్ ఖాన్, అన్నయ్య చిరంజీవి గారి లాంటి పెద్ద హీరోలతో కూడా పనిచేస్తాడని నమ్మకం నాకుంది. తనకి ఆ కెపాసిటీ ఉంది. మా నిర్మాతలు బాల, దినేష్, ఎస్ ఎన్ రెడ్డి గారికి థాంక్ యూ. ఈ సినిమా సూపర్ హిట్ చేసి మమ్మల్ని గెలిపించిన ఆడియన్స్ కి థాంక్ యూ’ అన్నారు.
తాజావార్తలు
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?