విజయ్ ఆంటోని ప్రస్తుతం మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ ‘గగన మార్గన్’ అనే సినిమాను చేస్తున్నారు. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, మీరా విజయ్ ఆంటోని సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇది వరకు రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని మేనల్లుడు (సోదరి కొడుకు) అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం […]
తమన్నా భాటియా – విజయ్ వర్మ శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఇద్దరూ త్వరలో తమ సంబంధాన్ని వేరే స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. ఇద్దరూ త్వరలో వివాహం చేసుకోవచ్చని అంటున్నారు. తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కొత్త ఇంటి కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. రాబోయే సంవత్సరంలో ఈ జంట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఇద్దరూ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. Priyanka […]
తన ఇంట్లో రెండున్నర సవర్ల నగలు మాయమైనట్లు నటి సీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. నటి సీత అన్భవం చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. రజనీకాంత్, విజయకాంత్ మొదలైన అనేక మంది ప్రముఖ నటులతో కలిసి నటించింది. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాలలో ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. తన ఇంట్లో ఉంచిన రెండున్నర సవర్ల నగలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన సంచలనం రేపింది. తన భర్త పార్థిబన్‌తో విడాకులు తీసుకున్న […]
స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక లివర్ సంరక్షణ, ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని నానక్రామ్గూడాలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి.. స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ను ప్రపంచ స్థాయి సదుపాయాలతో సిద్ధం చేసిన నిర్వహకులను అభినందించారు. ఈ సందర్బంగా దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. “స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థ మన హైదరాబాద్‌లో ప్రారంభం కావడం […]
అయితే అతివృష్టి లేకుంటే ఆనావృష్టిగా తయారైంది తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి. వస్తే వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతాయి లేదంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ కానీ పరిస్థితి ఏర్పడుతుంది. రేపు అంటే నవంబర్ 22వ తేదీన ఏకంగా 10 సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. నిజానికి గత వారం అంటే నవంబర్ 14వ తేదీన ఒక డబ్బింగ్ సినిమా కంగువతో పాటు మరో స్ట్రైట్ తెలుగు సినిమా మట్కా మాత్రమే రిలీజ్ అయ్యాయి. […]
ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో రెండు పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి అనకాపల్లి, గుంటూరులో వర్మపై కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలో ఈ రెండు పిటిషన్లు మీద రేపు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు. ఇప్పటికే ప్రకాశం జిల్లా మద్ది పాడు పోలీసులు నమోదు చేసిన కేసులో వర్మ ముందస్తు బెయిల్ […]
చేసింది కొన్ని సినిమాలు అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్సేన్. తెలుగులో ఫలక్నామా దాస్, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ఆయన ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. చివరిగా చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోగా ఇప్పుడు ఆయన మెకానిక్ రాఖీ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నవంబర్ 22వ తేదీ అంటే రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది, అయితే […]
సినీ రచయిత నటుడు పలు సినిమాల్లో హీరోగా కూడా నటించిన పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇక మీదట నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. నన్ను ఎవరూ ఏమీ అనలేదని పేర్కొన్న ఆయన ఎవరి గురించి ఇక నుంచి […]
తెలుగులో పలు సినిమాలు హీరోయిన్ గా చేసిన రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సమయంలోనే తన తొలి సినిమా హీరో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన ఆమె పలు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ తోనే ఉన్నారు. వీరికి అకిరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే అనేక కారణాలతో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ వేరే వివాహం […]