ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఫిబ్రవరి నెల విషయానికి వస్తే ఫిబ్రవరి 1: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఊరట లభించింది. మొత్తం 12 కేసుల్లో ఆరు కేసులు డిస్మిస్ చేశారు. ఎన్.డి.పి.ఎస్. ప్రొసీజర్ ను ఎక్సైజ్ అధికారులు పాటించలేదని కారణంగా, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ రిపోర్ట్ లో సెలబ్రిటీస్ డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు లేని కారణంగా రవితేజ, తరుణ్, పూరి జగన్నాథ్ […]
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా జనవరి నెల విషయానికి వస్తే జనవరి 1 2024 : మలయాళ నటుడు షైన్ టామ్ చాకో వివాహ నిశ్చితార్థం మోడల్ తనూజతో జరిగింది. షైన్ కు గతంలో బబితతో వివాహం జరగగా వారికి ఎనిమిదేళ్ల కొడుకున్నాడు. అనంతరం విడాకులు తీసుకున్నారు. ఇక తెలుగులో చాకో ‘దసరా’ సినిమాలో విలన్ గా, ‘దేవర’ చిత్రాల్లో నటించాడు. జనవరి […]
భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడోత్సవం అయిన ఈశా గ్రామోత్సవం యొక్క 16వ ఎడిషన్, కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ఆదియోగి ఎదుట డిసెంబర్ 29, 2024న అద్భుతంగా ముగిసింది. ఈశా గ్రామోత్సవం అనేది రెండు నెలల పాటు సాగే క్రీడల మహోత్సవం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలోని గ్రామాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని పలు గ్రామాల్లో నిర్వహించబడింది. ఇక ఈ ముగింపు వేడుకలో సద్గురు మాట్లాడుతూ, ఈ ఉత్సవాన్ని మరింత విస్తృతం చేయాలనే ఆలోచనను […]
సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా పోకిరి టైటిల్ తో మరో సినిమా రాబోతోంది. ఈ సినిమాను వరుణ్ రాజ్ స్వీయ నిర్మాణంలో, హీరోగా నటిస్తున్నారు. మమతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వికాస్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా వరుణ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా, ఈ సినిమా లో నుంచి మొదటి పాటని విడుదల చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డైరెక్టర్ వికాస్ మాట్లాడుతూ, “మేము స్టోరీ లైన్ రాసుకున్నప్పటి నుంచి […]
తెలుగులో భక్తి పాటలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే RRR ప్రొడక్షన్స్ నిర్మాణంలో నిర్మితమైన బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట నక్షత్ర స్టూడియో ద్వారా రిలీజ్ అయి సోషల్ మీడియా లో 25 మిలియన్స్ పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా నక్షత్ర మీడియా చైర్మన్ రాజశేఖర్, ఆ పాట రాసిన పరమేశ్, పాటపాడిన చిన్నారి తన్వికి సంగీత దర్శకుడు సత్య దీప్, కొరియోగ్రాఫర్ హరి కాంత్ రెడ్డి, […]
రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు జనవరి 8. అయితే ఆ రోజున తన పుట్టినరోజు జరుపుకోనని ఆయన ఒక పోస్ట్ చేశారు. ఈ సారి కూడా తన పుట్టినరోజు జరుపుకోనని యష్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. దీని గురించి ఆయన సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. అలాగే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే అభిమానులు అందరూ ఆరోగ్యం, భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని యష్ లెటర్లో పేర్కొన్నారు. ఇలాంటి వేడుకల్లో పాల్గొనటం కంటే అభిమానులు వారి […]
వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కాంబోలో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మొదటి రెండు పాటలు చార్ట్ బస్టర్ కావడంతో థర్డ్ సింగిల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో, ప్రోమో థర్డ్ సింగిల్ కోసం చాలా క్యురియాసిటీని క్రియేట్ చేసింది. ఫైనల్ గా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫెస్టివ్ బ్యాంగర్ థర్డ్ సింగిల్ బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ […]
హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఓ కీలక అప్డేట్ వదులుతున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్లను రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్ వంటి వారు పోషించిన పాత్రల పోస్టర్స్ […]
కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తన మూడవ ప్రొడక్షన్ ని అనౌన్స్ చేసింది, ఇది డార్క్ కామెడీ-డ్రామా, హ్యుమర్, ఎమోషన్స్ యూనిక్ బ్లెండ్ తో ప్రేక్షకులను అలరించనుంది. బ్రహ్మాజీ లీడ్ రోల్స్ లో ఒకరుగా నటిస్తున్న ఈ చిత్రానికి దయ దర్శకత్వం వహిస్తున్నారు. రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కథలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి […]
ఒక్కోసారి “షూట్”లో పని జరగటానికి చిన్న చిన్న చిట్కాలు భలే పనికొస్తాయి అంటూ ఓ ఆసక్తికర విషయం బయట పెట్టారు దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్. ఆయన దర్శకత్వంలో వచ్చిన “ఆడుతూ పాడుతూ” సినిమాలో ఓ ఎలుక సునీల్ “పాస్పోర్ట్” ని తినేస్తుంది. ఆ ఎలుక మళ్ళీమళ్ళీ అతనికి కనిపించి రెచ్చగొడుతుంటే శివాలెత్తిపోతుంటాడు, ఈ సీన్స్ అన్నీ సినిమాలో బాగా పండాయి. ఇప్పటికీ ఆ సీన్స్ వస్తే అప్రయత్నంగా నవ్వు వస్తుంది. అయితే సినిమా షూటింగ్ సమయంలో […]