పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అల్లు అర్జున్ అంశంను గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారన్న ఆయన సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని, ఘటన జరిగిన రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు. అయితే అదే సమయంలో ఒకప్పుడు చిరంజీవి కూడా ఇలా రిలీజ్ రోజు సినిమాలకు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. తాజాగా అయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవల కడప పర్యటనకు వెళ్లిన సమయంలో మీడియాతో మాట్లాడుతుండగా అభిమానులు ఓజీ.. ఓజీ.. ఓజీ.. సీఎం.. సీఎం అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అసహనానికి గురైన పవన్ కళ్యాణ్.. అభిమానులను ఉద్దేశించి.. మీకు ఎక్కడ ఏం స్లోగన్ ఇవ్వాలో […]
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలిశారనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దిల్ రాజు పుష్పగుచ్చం అందజేశారు. అయితే జనవరి 4, 5 తేదీల్లో విజయవాడలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిరవహించనున్నారని ముందు నుంచి ఈ మేరకు ప్రచారం జరిగింది. ఉదయం మీటింగ్ లో ఈ ఈవెంట్ పర్మిషన్స్ అలాగే ఏర్పాట్ల విషయమై పవన్ తో దిల్ […]
ఇండియన్ మూవీ డేటా బేస్ సంస్థ సినిమాలకు సంబంధించి పలు సర్వేలు చేపడుతూ ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇండియన్ మూవీస్ కి సంబంధించి ఎలాంటి డేటా కావాలన్నా ఐఎండీబీలో వెళ్లి ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. అయితే తాజాగా ఇండియాలో మోస్ట్ పాపులర్ సినిమాలు అంటూ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది ఐఎండీబీ. 2024 సంవత్సరానికి గాను ఈ లిస్టు ని రిలీజ్ చేశారు. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలు లిస్టులో […]
2024 లో తెలుగులోనే కాదు బాలీవుడ్ సహా అన్ని భాషలలో పలు సినిమాలు భారీ డిజాస్టర్ గా నిలిచాయి. అనౌన్స్ చేసినప్పుడు భారీ అంచనాలతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మాత్రం దారుణమైన ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ లో తెరకెక్కిన బేబీ జాన్ కూడా అలాంటిదే. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో రూపొందించబడిన ఈ సినిమా తమిళంలో గతంలో తెరకెక్కిన తేరి అనే సినిమాకి బాలీవుడ్ రీమేక్. […]
రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏ సినిమా తెరకెక్కింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా మీద హైట్ అంతకంతకు పెరుగుతూ వెళ్ళింది. ఇక తాజాగా విజయవాడలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో […]
ఒకపక్క నందమూరి అభిమానులతో పాటు మరోపక్క మెగా అభిమానులు కూడా సంబరపడే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. వాస్తవానికి ఒకప్పుడు మెగా వెర్సెస్ నందమూరి అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఒకపక్క తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయడంతో ఆయా పార్టీల అభిమానులు, మెగా నందమూరి అభిమానులు సైతం కలిసి మెలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే నాలుగో సీజన్ […]
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కూడా ప్రకటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా కొనసాగింపుగా అఖండ సీక్వెల్ సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అంతేకాదు ఈ సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్లో ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ […]
2024లో తన శత జయంతిని పూర్తి చేసుకున్న భారతీయ సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు అమూల్యమైన సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించారు. “అక్కినేని నాగేశ్వరరావు తన కృషితో తెలుగు సినిమాని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. ఆయన సినిమాల్లో భారతీయ సంస్కృతి, వారసత్వం, విలువల వ్యవస్థను ఎంతో గొప్పగా పెంపొందించారు’ అని తెలియజేశారు. ANR తన ఏడు దశాబ్దాల కెరీర్లో తెలుగు సినిమా వృద్ధి, విజయంలో కీలక పాత్ర పోషించిన అనేక […]
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “డ్రింకర్ […]