రూపేష్ కథానాయకుడిగా మా ఆయి (MAA AAI) ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా ‘షష్టిపూర్తి’. నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న అర్చన ప్రధాన తారాగణం. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ విడుదలైన 38 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్షా సింగ్ ఇందులో రూపేష్ సరసన కథానాయికగా నటించారు. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. ఈ సినిమాలోని ‘ఏదో ఏ […]
మాదాపూర్ పేస్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఠాగూర్ సినిమాను తలపించేలా వైద్యం చేశారు పేస్ హాస్పిటల్ సిబ్బంది. అసలు విషయం ఏమిటంటే రెండు రోజుల క్రితం లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న క్రమంలో పేస్ హాస్పిటల్ లో లింగంపల్లికి చెందిన ఎల్లమ్మ (60) అనే మహిళను కుటుంబ సభ్యులు చేర్చారు. హాస్పిటల్ చేర్చుకునే సమయంలో రెండు లక్షల 20 వేలు కట్టించుకున్నారు పేస్ […]
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలకు హైదరాబాద్ హబ్‌గా మారిందన్న ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలుగు దేశం ప్రభుత్వం కల్పించిన అవకాశాల కారణంగానే ఇదంతా సాధ్యమైందన్నారు. Chandrababu: త్వరలో 1995 సీఎంను చూస్తారు.. వారికి చంద్రబాబు హెచ్చరిక ఇప్పుడు ఉన్న సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగింది. ప్రస్తుతానికి అమరావతికి సినీ […]
దక్షిణ భాషా చిత్రాలలో కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిన వాటిలో ‘7G బృందావన్ కాలనీ’ చిత్రం ఒకటి. సినిమా విడుదలై రెండు దశాబ్దాలవుతున్నా, ఇప్పటికీ ఎందరికో అభిమాన చిత్రంగా ఉంది. అలాంటి కల్ట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ గా ‘7G బృందావన్ కాలనీ 2’ రూపొందుతోంది. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై పలు అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న […]
దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు […]
యాంకర్ అనసూయ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. స్టార్ యాంకర్ గా ఉన్న అను ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి, వెండి తెరపై విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనసూయ యాంకరింగ్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా […]
కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌కు మూత్రాశయ క్యాన్సర్ పూర్తిగా నయమైందని వైద్యులు ధృవీకరించారు. చికిత్స అనంతరం కోలుకుంటున్నానని, త్వరలో సినిమాలు మళ్ళీ మొదలు పెడతానని అన్నారు. శివరాజ్‌కుమార్‌కు మూత్రాశయ క్యాన్సర్ పూర్తిగా నయమైందని డాక్టర్ అధికారికంగా తెలిపారని ఆయన భార్య గీతా శివరాజ్‌కుమార్ తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, శివరాజ్‌కుమార్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో 4 నిమిషాల వీడియోను పోస్ట్ చేసి, వైద్యులు శివన్నకు క్యాన్సర్ లేదని చెప్పారన్నారు. శివరాజ్‌కుమార్ కూడా మాట్లాడుతూ […]
జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ‘హిట్ 3’ షూటింగ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సినిమా షూట్ లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కె.ఆర్. కృష్ణ(30) గుండెపోటుతో మృతి చెందింది. చిత్రబృందం కాశ్మీర్లో ఉండగా, కృష్ణ ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా, ఆ చికిత్స విఫలమై మరణించినట్టు సమాచారం. టాలీవుడ్ హీరో నాని నటిస్తున్న థ్రిల్లర్ హిట్ 3 కోసం చిత్ర బృందం కాశ్మీర్ వెళ్ళింది. కృష్ణ డిసెంబర్ 23న అస్వస్థతకు గురికావడంతో శ్రీనగర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఛాతిలో ఇన్ఫెక్షన్తో […]
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ‘లక్కీ బాస్కర్’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి హిట్ అయింది. అయితే అనూహ్యంగా ఈ సినిమాపై కొత్త వివాదం మొదలైంది. ఈ సినిమా నిర్మాత నాగ వంశీ మీద బాలీవుడ్ డైరెక్టర్ ఒకరు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కించిన స్కామ్ 1992 వెబ్ సిరీస్ విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ సిరీస్ హర్షద్ మెహతా చేసిన షేర్ మార్కెట్ స్కామ్ ఆధారంగా రూపొందించబడింది. అయితే తాజాగా […]
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ నెల విషయానికి వస్తే డిసెంబర్ 4: ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి, కోమాలోకి ఆమె కుమారుడు శ్రీతేజ్ డిసెంబర్ 6: ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజును తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ. డిసెంబర్ 7: నటి చాందినీ రావ్ […]