బాలీవుడ్, గుజరాతీ సినిమాలకు చెందిన ప్రముఖ హాస్య నటుడు టికు తల్సానియా శనివారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. టికు తల్సానియా పరిస్థితి విషమంగా ఉంది. టికు తల్సానియాని ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చారు. మీడియా నివేదికల ప్రకారం, 70 ఏళ్ల టికు తల్సానియా ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అతనికి మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చినట్లు విచారణలో తేలింది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. టికు తల్సానియా సినిమా పరిశ్రమలో […]
భారీ అంచనాల నడు రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. భారత దేశంలో రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకీ రామాయణం గురించి అనేక సినిమాలు వచ్చినా, ఇది ప్రత్యేకం అని అంటున్నారు మేకర్స్. ఇక నేడు విడుదలైన ట్రైలర్ లో, విజువల్స్ చాలా బాగున్నాయి. యుద్ధం సన్నివేశాలు చూస్తే, ఆ రోజుల్లో అయోధ్య లో జరిగిన ఘట్టాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. […]
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని […]
జీ5 ఓటీటీ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా రానుంది. అదే ‘హిసాబ్ బరాబర్’. విలక్షణ నటుడు ఆర్.మాధవన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించగా నీల్ నితిన్, కీర్తి కుల్హారి ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు. జీ5లో జనవరి 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రీమియర్‌కు సిద్ధమైందీ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ గమనిస్తే.. ఓ బ్యాంక్ చేసే చిన్న పొరపాటు ఓ వ్యక్తి జీవితాన్ని తలక్రిందులు చేస్తే ..అతనెలా […]
సమంతా రూత్ ప్రభు తన ఆరోగ్య పరిస్థితి కారణంగా చాలా కాలంగా వార్తల్లో నిలుస్తోంది. 2022లో సమంత తనకు మైయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉందని చెప్పింది. ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. దాని కారణంగా శరీర కండరాలు క్రమంగా బలహీనపడతాయి. ఈ స్థితిలో నడవడానికి మరియు నిలబడటానికి ఇబ్బంది ఉంటుంది. కొంతకాలం క్రితం ఈ నటి అమెజాన్ ప్రైమ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీలో కనిపించింది. ఈ సిరీస్ ప్రచార కార్యక్రమంలో, సిటాడెల్: […]
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో అలరించనున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, […]
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, “తిరుమల తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బాధాకర ఘటన చోటు చేసుకోవడంతో అనంతపురంలో తలపెట్టిన వేడుక రద్దు చేయడం జరిగింది. నా అభిమానులు క్రమశిక్షణ కలిగిన సైనికులు. అందుకే మా నిర్ణయాన్ని స్వాగతించారు. ఇన్ని లక్షల, కోట్ల మంది అభిమానులను పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా, ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను ఆయన […]
బాలకృష్ణ డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బాబీ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య సినిమా జరుగుతున్నప్పుడు వంశీ నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా ఒకే ఒక మాట అడిగారు. ఈ సినిమా రిజల్ట్ నాకు సంబంధం లేదు. నేను బాలయ్య బాబు గారితో సినిమా చేయాలి అని మొదలుపెట్టారు, అక్కడి నుంచి ఎప్పుడు గెలిచినా బాలయ్య బాబు గురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, సినిమా రిలీజ్ అయిపోయింది. తర్వాత మళ్లీ బాలకృష్ణ […]
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ మాట్లాడుతూ డాకు సినిమా కోసం వీరు క్రియేట్ చేసుకున్న వరల్డ్ చాలా గొప్పది. వరల్డ్ అంటే ఇష్యూ చాలా చాలా గొప్పది. వీళ్ళు పడిన కష్టం కూడా చాలా ఎక్కువ. అఖండ సమయంలో బాలయ్య బాబు కష్టం నేను చూశాను. అది అంత ఈజీ కాదు కరోనా టైంలో అంత దుమ్ముతో, అంత విభూది అవన్నీ చల్లుతారు. ఆ టైంలో లైట్‌గా దగ్గితేనే నీకు కోవిడ్ అని […]
డాకు మహారాజ్ సినిమాలో కీలక పాత్రలో నటించింది శ్రద్ధ శ్రీనాథ్. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆమె హాజరైంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన వలన తాను చాలా బాధపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది. మరో రెండు రోజుల్లో మన సినిమా రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ గారు మీలాంటి ఒక లెజెండ్‌తో వర్క్ చేయడానికి చాలా అదృష్టం ఉండాలి. నిజానికి మిమ్మల్ని కలవడానికి ముందు నాకు చాలా భయం ఉండేది. Daaku […]