తెలుగు సినీ పరిశ్రమలో అటు హీరోలతో దర్శకులు దర్శకులతో హీరోలు మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. ఒక్కసారి ఫలానా హీరోతో దర్శకుడు చేయాలనుకున్న సినిమా క్యాన్సిల్ అవ్వడమో లేక ఫలానా దర్శకుడితో హీరో చేయాలనుకున్న సినిమా క్యాన్సిల్ అవ్వడమో జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఒక్కసారి మనస్పర్థలు రావడంతో వారి మధ్య దూరం పెరిగిన దాఖలాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే తాజాగా జరిగిన మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆ సినిమా […]
సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బాలకృష్ణను దర్శకుడు బాబీ కొత్తగా చూపించారని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని రూపొందించారని, ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.
దర్శకుడు బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం థియేటర్లో విజిట్ కి వెళ్ళినప్పుడు సౌండ్ కి భలే ఎక్సైటింగ్ అనిపించిందని సినిమా చూసిన అందరూ విజువల్స్ గురించి కూడా మాట్లాడడం ఆనందం కలిగిస్తోందని అన్నారు.
Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని నాగవంశీ సాయి సౌజన్యతో కలిసి సంయుక్తంగా నిర్మించారు.
బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్ట్ చేసిన డాకు మహారాజ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ అదిరిపోయింది అని చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. అలాగే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి తమన్ ప్రాణం పెట్టి పనిచేసాడని, బాలకృష్ణ ఎలివేషన్స్ సీన్స్ లో […]
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్యానల్ తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద నాగ వంశీ సాయి, సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా గురించి మరో టాక్ వినిపిస్తోంది. అదేంటంటే ఇప్పటివరకు బాలకృష్ణ కేవలం […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టిన సంగతి తెలిసిందే. తొలిరోజున వరల్డ్ వైడ్‌గా ‘గేమ్ చేంజర్’ చిత్రం రూ.186 కోట్ల వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరచగా మొదటి రోజు ‘నా నా […]
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. శిరీష్ నిర్మాణంలో ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 14వ తేదీన రిలీజ్ అవుతుంది.. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భిన్నంగా బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నైట్ పేరుతో నిర్వహించింది సినిమా టీం. ఇక ఈ సందర్భంగా వెంకటేష్ గతంలో నటించిన సినిమాల పాటలను కూడా పాడి వినిపించారు…
అదేమిటి వెంకటేష్ పక్కన కూర్చున్న మీనాక్షిని ఐశ్వర్య నిర్ధాక్షణ్యంగా లేపేయడం ఏమిటి అని మీకు అనుమానం కలగవచ్చు. అసలు విషయం ఏమిటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతోంది. వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ముంబైలోని డివై పాటిల్ యూనివర్సిటీ కాన్వొకేషన్లో కార్తీక్ ఆర్యన్ కి ఇటీవలే ఇంజనీరింగ్ డిగ్రీని ప్రదానం చేశారు. కార్తీక్ ఆర్యన్ కోర్సులో చేరిన 10 సంవత్సరాలకు ఈ డిగ్రీని అందుకున్నాడు. ఇటీవల, నటుడు సోషల్ మీడియాలో ఈవెంట్ గురించి కొన్ని విశేషాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థులతో డ్యాన్స్ చేస్తూ తన కళాశాల రోజులను గుర్తుచేసుకున్నాడు. తన పేరు ఉన్న కస్టమైజ్డ్ కాలేజ్ జెర్సీని ధరించిన కార్తీక్ నిండిన ఆడిటోరియంలో విద్యార్థులతో సంభాషించాడు. Vinfast India: భారత్‌లోకి […]