నటుడు యోగేష్ కల్లే పాన్-ఇండియా చిత్రం “త్రిముఖ”తో తెరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమాలో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వీరు కాకుండా ఈ సినిమాలో నాజర్, CID ఆదిత్య శ్రీవాస్తవ్, సుమన్, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ్, అషు రెడ్డి మరియు ఇతరులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రధాన షూటింగ్ పూర్తి చేసుకున్న “త్రిముఖ” ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది మరియు మార్చి 2025లో విడుదల కానుంది “త్రిముఖ”తో పాటు, యువ నటుడు “చాణుక్యం” […]
2024 లో దేవర పార్ట్ 1, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సలార్ తో పాటు అనేక పాపులర్ చిత్రాతో సందడి చేసిన నెట్‌ఫ్లిక్స్ తన అప్ కమింగ్ తెలుగు చిత్రాల రిలీజ్ కు ఉత్సాహంగా ఉంది. ఇవి 2025లో థియేటర్లలో విడుదలైన తర్వాత స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటాయి. OG, హిట్ 3 – ది థర్డ్ కేస్ నుండి యాక్షన్-ప్యాక్డ్ VD 12 వరకు, ఈ సంవత్సరం పలు సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేశారు. జనసేన తరఫున 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలోకి దిగితే 21 మంది గెలిచారు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ […]
బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. నందమూరి బాలకృష్ణ హిట్లపరంపర కొనసాగిస్తూ ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుతంగా ఉందని చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. చాలామంది సినిమా ధియేటర్ల నుంచి బయటకు వచ్చి ఒక మంచి మాస్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా చూశామని అంటున్నారు. Sankranthiki Vasthunam: సంక్రాంతి సినిమాల్లో ‘వస్తున్నాం’ ప్యూర్ […]
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్టర్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ దెబ్బకి ఖచ్చితంగా ఫ్యామిలీస్ అన్నీ ఈ సినిమా చూడాలి అన్నట్టు ముందే ఫిక్స్ అయిపోయినట్లు ఉన్నారు. అందుకే ఈ సినిమా ఊహించని విధంగా ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఉన్న షోస్ అన్ని […]
సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “అభిమాని”. ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ఈ చిత్ర ట్యాగ్‌లైన్. భూలోకం, యమలోకం నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాంబాబు దోమకొండ. ఎస్కే రహ్మాన్, కంద సాంబశివరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము సంగీతాన్ని (పాటలు) అందిస్తున్నారు. ఈ అభిమాని సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. తాజాగా […]
దేశవ్యాప్తంగా పొంగల్ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీలోని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మలు స్వాగతం పలికారు. Anshu: భూమ్మీదున్న లవ్లీయస్ట్ మ్యాన్ త్రినాథరావు.. ఇక వదిలేయండి! ఇక ఈ కార్యక్రమానికి […]
హీరోయిన్ అన్షు మీద డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడిన మాటలు సంచలనం రేపాయి. ఆమె కొంచెం సన్నగా ఉందని, తెలుగు వాళ్లకు అన్నీ పెద్ద సైజుల్లోనే ఉండాలని చెప్పానని, అందుకే కొంచెం లావు అయిందని ఆయన కామెంట్ చేశారు. అయన కామెంట్లు అభ్యకరంగా ఉన్నాయని అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేస్తామని చెప్పింది. తాజాగా త్రినాథరావు కూడా ఈ కామెంట్స్ గురించి […]
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కలిసి పని చేస్తున్నారు. గతంలో వారి హిట్ ‘అఖండ’ కు ఇది సీక్వెల్, ఈ సీక్వెల్ లో హై -ఆక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా ఉంట్టుందని సినిమా టీం చెబుతోంది. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ప్రతిష్టాత్మక 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని […]
జయం సినిమాతో తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన జయం రవి 25కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన ‘కథలిక్ నేరమిల్లి’ రేపు (14-01-25) పొంగల్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కృతికా ఉదయనిధి దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంలో జయం రవి తన పేరును రవిమోహన్‌గా మార్చుకున్నాడు. తన X పేజీలో ఒక ప్రకటనలో, ఈ కొత్త సంవత్సరంలో నా జీవితంలో […]