ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీ టబు. 90స్లో కుర్రాళ్ల క్రష్‌గా మారిన బ్యూటీ.. 50 ప్లస్ క్రాసైనా ఇప్పటికీ.. అదే అందం, అదే గ్లామర్ తో యంగ్ హీరోయిన్ లకు పోటీగా నిలుస్తోంది. 34 ఇయర్స్ కెరీర్లో ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా యాక్ట్ చేసిన ఈ సీనియర్ బ్యూటీ అదే గ్లామర్ మెయిన్ టైన్ చేయడంతో ఇప్పటికీ కూడా హీరోయిన్గా, మెయిన్ యాక్ట్రెస్‌గా ఆఫర్లను కొల్లగొడుతూనే ఉంది. అక్షయ్ కుమార్ భూత్ బంగ్లాలో టబు నటిస్తోంది. […]
సీనియర్ నటుడు రాజేష్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఓన్ పాథ్ ఏర్పాటు చేసుకుంది ఐశ్వర్య రాజేష్. గ్రిప్పింగ్ కాన్సెప్టులను ఎంచుకుని వర్సటైల్ యాక్ట్రెస్‌గా ఛేంజయ్యింది. సినిమాలో తన పాత్రకు వెయిటేజ్ ఉంటేనే సినిమాను ఒప్పుకుంటుంది. లేడీ ఓరియెంట్, ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది. అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. తమిళ సినిమాలతోనే పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామకు.. టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరచలేదు. అయితే ఐశ్వర్య టాలెంట్ గుర్తించిన టీటౌన్ కౌసల్య కృష్ణమూర్తితో ఇంట్రడ్యూస్ […]
రాజమౌళి, మహేష్ బాబు ఫిలింపై థమన్ ఎందుకు రియాక్ట్ అయ్యాడు….? ఆ సినిమాకు కీరవాణితో పాటు తమన్ వర్క్ చేస్తున్నాడా అనే చర్చ మొదలైంది. తనది కాని సినిమా విషయంలో హీరోని, అతని లుక్ ను తమన్ ఎందుకు తన మాటలతో వైరల్ చేస్తున్నాడు..? ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ల విషయంలో సదరు సినిమాకు సంబంధంలేని టెక్నీషియన్స్ అస్సలు మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే దర్శకులు మాత్రమే రియాక్ట్ అవుతుంటారు. సంగీత దర్శకులైతే మ్యాగ్జిమమ్ కామ్ గా కూర్చుంటారు. గత […]
సీనియర్ హీరోల వారసుల ఎంట్రీ.. ఎందుకు లేట్ అవుతుంది…?పవన్ ,బాలయ్య,వెంకీల కొడుకులకు.. ఇంకా ముహూర్తం కుదరడం లేదా…? టాలీవుడ్ నెపో కిడ్స్ ..తమ ఫ్యామిలీ ఫ్యాన్స్ ను సర్ఫైజ్ చేసేది ఎప్పుడు…? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ సీనియర్స్… చిరంజీవి,నాగార్జున తప్ప మిగిలిన బాలయ్య, వెంకీ, పవన్ లు తమ వారసులను ఫీల్డ్ లోకి ఇంకా తీసుకురాలేదు. ఆ మాటకొస్తే ఫ్యాన్స్ కు ఆ వెలితి అలాగే ఉంచారు. ఈ […]
నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రిలో చేరారు. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేసి గాయపరచగా తీవ్ర గాయాలు కావడంతో విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. ఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్ సినిమా కెరీర్, వ్యక్తిగత జీవితంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే అతని మొదటి భార్య గురించి తెలుసుకుందాం. సైఫ్ అలీ ఖాన్ రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత, సైఫ్ తన మొదటి భార్యకు […]
కరీనా కపూర్ – సైఫ్ అలీఖాన్‌ల బాంద్రా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దొంగల బృందం దాడి చేసింది. ఈ సంఘటన తెల్లవారుజామున 2:30 గంటలకు జరిగింది. సైఫ్ దొంగలను ప్రతిఘటించడంతో, దుండగులు అతనిని ఆరుసార్లు కత్తితో పొడిచారు. ఇంట్లో ఉన్న మిగిలిన వ్యక్తులు మేల్కొన్న వెంటనే, దొంగలు పారిపోయారు, ఆ తర్వాత సైఫ్‌ను లీలావతి ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ముంబై పోలీసులు నిరంతరం దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద సంఘటన […]
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్ల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు తెరమీదకు వస్తున్నాయి. దాడి ఘటనలో ఇద్దరు నిందితులు ఉన్నట్లుగా పోలీసులు తాజాగా గుర్తించారు. దాడి జరగడానికి ముందు రోజే మెట్లు ఎక్కి సైఫ్ ఇంటిలోకి దుండగులు ప్రవేశించిన సిసి ఫుటేజ్ తాజాగా లభ్యమయింది. తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు. దొంగతనం కోసం ముందుగా సైఫ్ కొడుకు జెహ్ రూమ్ లోకి చొరబడినట్లుగా తెలుస్తోంది. గదిలోకి చొరబడిన దొంగలని చూసి జెహ్ కేర్ […]
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన తెలుగులో ఎన్నో మంచి సినిమాలను అందించారు. చివరిగా లవ్ స్టోరీ సినిమా నాగచైతన్యతో చేసిన ఆయన ప్రస్తుతానికి ధనుష్, నాగార్జున హీరోలుగా కుబేర అనే సినిమా చేస్తున్నారు అయితే శేఖర్ కమ్ముల బ్రహ్మానందం కి అత్యంత సన్నిహితులైన బంధువని తాజాగా వెల్లడైంది. బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత […]
హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ‘బ్రహ్మ ఆనందం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నిజజీవితంలో తండ్రీకొడుకులైన వీరు సినిమాలో మాత్రం తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. ఈ సినిమాకి RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ మూవీ నుంచి బ్రహ్మానందం టీజర్ రిలీజ్ చేశారు. ఇక అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బ్రహ్మానందం కీలక […]
తన అన్న సినిమాకి మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు. అదేంటి అని ఆశ్చర్య పోకండి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో పెద్దోడుగా విక్టరీ వెంకటేష్, చిన్నోడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. ఇక ఈ సంక్రాంతికి పెద్దోడు వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పెద్దోడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చూసిన చిన్నోడు మహేష్ బాబు.. సోషల్ మీడియా వేదికగా పెద్దోడి సినిమా […]