అదేంటి ప్లాప్ హీరోయిన్ ఖాతాలో అన్ని ప్రాజెక్టులా..? రష్మికను తలదన్నే లైనప్ ఆమె సొంతమా ? అంటే అవుననే సమాధానం చెప్పాలి. పదేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీకి సిద్దమౌతున్న, ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తున్న ఆమె గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సైడ్ రోల్స్ నుండి హీరోయిన్గా ఛేంజైన వామికా గబ్బీ, ఇప్పుడు వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్. స్టార్ హీరోయిన్ ని మించిపోయిన లైనప్ ఆమె సొంతం. లాస్ట్ ఇయర్ […]
ఒకపుడు సంగతి ఏమో కానీ ఇపుడు సినిమాల విషయంలో స్టార్ హీరోలు గ్యాప్ తీసుకోవట్లేదు.. వచ్చేస్తుందంతే. ఓ బ్లాక్ బస్టర్ హిట్టు లేదా ఊహించని ప్లాప్ పడ్డాక ఫ్యాన్స్‌తో టచ్‌లోకి రావడానికి చాలా టైం పడుతోంది. ప్రభాస్, తారక్‌లా త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చాడు చరణ్. గేమ్ ఛేంజర్‌తో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన మెగా పవర్ స్టార్.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. వినిపిస్తోంది. త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత […]
గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియన్ మూవీస్ దండయాత్ర చేసినా..ఐడెంటిటీ లాంటి సొంత ఇండస్ట్రీ స్టార్ హీరో మూవీస్ రేసులో ఉన్నప్పటికీ.. ఓ సినిమా మాత్రం మలయాళ బాక్సాఫీసు దగ్గర వసూళ్లు రాబట్టుకొంటుంది. చిన్న సినిమాగా వచ్చి.. ప్రభంజనం సృష్టిస్తోంది. జస్ట్ 6 కోట్లతో సినిమా తీస్తే.. ఇప్పటిదాకా 30 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇంత పోటీలో కూడా కాసుల కురిపించుకుంటున్న ఆ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మాలీవుడ్ మినిమం గ్యారెంటీ హీరోల్లో ఒకరైన […]
టాలీవుడ్లో కోలీవుడ్ డైరెక్టర్లకు ఉండే క్రేజే వేరు. వీరితో వర్క్ చేసేందుకు చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తుంటగారు మన హీరోస్. కానీ తెలుగు హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు తమిళ దర్శకులు. హీరోల కెరీర్‌కు డ్యామేజ్ చేసే చిత్రాలను అందించి.. ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తున్నారు. : దేవర ప్రమోషన్లలో భాగంగా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌తో వర్క్ చేయాలనుందని ఓపెన్ కామెంట్స్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. వీళ్లే కాదు.. పలువురు హీరోలు కూడా కోలీవుడ్ దర్శకులతో వర్క్ చేయడానికి […]
మంచు ఫ్యామిలీ వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.. హైదరాబాద్‌లోని మోహన్‌బాబు ఇంటి దగ్గర జరిగిన రచ్చ పెద్ద చర్చగా మారగా.. ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారం కాస్త చల్లబడినట్టు కనిపిస్తోన్న సమయంలో.. మంచు మనోజ్ తిరుపతి పర్యటన మరోసారి కాకరేపుతోంది..తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తారన్న సమచారంతో అప్రమత్తమైన పోలీసులు.. శాంతి భద్రతల దృష్ట్యా.. మోహన్‌బాబు యూనివర్సిటీలోకి అనుమతి లేదంటూ మనోజ్ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్ లోనే మోహన్ బాబు ఉండగా పోలీసులు […]
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మోహన్ బాబు చిన్న కొడుకు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని అడ్డుకోగా తాత, నానమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి? అంటూ పోలీసులను మనోజ్ ప్రశ్నించారు. కానీ కోర్టు ఆర్డర్ ఉండనై, యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లనీయకపోవడంతో నటుడు, మనోజ్ తండ్రి మోహన్ బాబు బౌన్సర్లతో […]
‘బుజ్జిగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజన గల్రానీ, కన్నడలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నా సంజనకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. ఇక కన్నడలో బిజీ అవుతున్న టైంలో సంజన డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించి తరువాత బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆ తరువాత ఆ డ్రగ్స్ కేసును కోర్టు కొట్టేసింది కూడా. నిజానికి ఈ డ్రగ్స్ కేసు పంచాయతీ నడుస్తున్నప్పుడే ఓ ముస్లిం డాక్టర్ ను […]
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’ గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి నిర్మిస్తున్నారు. వేదం విజయం తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా, అలాగే UV క్రియేషన్స్‌తో అనుష్కకు నాల్గవ చిత్రం. ఈ చిత్రంలో […]
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్ట్ చేసిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్యతో కలిసి నాగ వంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నందమూరి బాలకృష్ణని ఇప్పటివరకు చూపించని విధంగా బాబీ చూపించాడు అంటూ బాబీ మీద ప్రశంసల వర్షం […]
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తుంది. ఇప్పటికే సినిమాకి 46 కోట్ల రూపాయలు మొదటి రోజు కలెక్షన్స్ వచ్చాయని సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. 46 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడంతో షేర్ కూడా గట్టిగానే వచ్చినట్లు భావిస్తున్నారు. విక్టరీ […]