బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ మీద దాడి సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. అంత పెద్ద స్టార్ హీరో ఇంట్లోకి ఓ దొంగ వెళ్లి దాడి చేయడం వినడానికి విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే సైఫ్ అలీఖాన్ సాధారణ వ్యక్తి కాదు.. నవాబు కొడుకు. బాలీవుడ్ లో పేరుమోసిన యాక్టర్. వేల కోట్ల ఆస్తికి అధిపతి. చుట్టూ పదుల సంఖ్యలో సెక్యూరిటీ ఉంటుంది. పైగా అతనుండేది హై సెక్యూరిటీ ఉండే బాంద్రాలో. అందులో సైఫ్ బెడ్ రూం […]
మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒక వర్గంగా ఏర్పడగా మనసు మనోజ్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. హైదరాబాద్ మోహన్ బాబు జల్పల్లి నివాసం కేంద్రంగా జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనలు సంచలనం రేకెత్తించగా ఇప్పుడిప్పుడే ఆ ఘటనలు చల్లారాయి. అయితే తాజాగా తిరుపతి కేంద్రంగా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీని మంచు మనోజ్ సందర్శించేందుకు […]
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి హిట్ అందుకుంది అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబో. ఈ క్రమంలో సినిమా యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడమే కాక తాను సినిమాలు చేసే పంధా గురించి కామెంట్స్ అన్నారు. ముందుగా ఆయన మాట్లాడుతూ మా ఊహకు మించిన విజయం ఇది, ప్రతి ఇంటికి వెళ్లి ‘మా సినిమా చూడండి’ అని ప్రచారం చేయడానికైనా నేను సిద్ధమేనన్నారు. దిల్‌రాజుతో పాటు నా […]
ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా చేసుకుంది. ఈ క్రమంలో నిర్మాతల్లో ఒకరైన […]
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప- 2 ది రూల్ డిసెంబర్లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమా రిలీజ్ అయి నెల రోజులు దాటుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన సీన్స్ కొన్నింటిని యాడ్ చేసి పుష్ప రీలోడెడ్ అంటూ ఒక సినిమాని రిలీజ్ చేశారు. జనవరి 11వ తేదీన ముందుగా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ పలు కారణాలతో వాయిదా వేసి ఈరోజు ప్రేక్షకుల […]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే దానికి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్’ అనే సినిమాని రూపొందించారు మేకర్స్. ఈ సినిమా 2024 డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకొచ్చింది. వచ్చిన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతోంది. అయితే తాజాగా […]
అనుపమ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే టిల్లు స్క్వేర్ కు ముందు.. తర్వాత అని చెప్పొచ్చు. కళ్లతోనే హావభావాలు పలికించే ఈ మలయాళ కుట్టీ.. ఎక్కువగా హోమ్లీ లుక్కులోనే ఆకట్టుకుంది. కానీ స్టార్ డమ్ దక్కించుకోవడంలో ఫెయిలయ్యిలంది. గ్లామర్ షోకు నో చెప్పడంతో స్టార్ హీరోలు కూడా దూరం పెట్టేశారు. దీంతో స్టైల్ మార్చింది. టిల్లు స్క్వేర్ తో గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసింది. టిల్లు స్క్వేర్ హిట్టు ఆమె కెరీర్ ఫుల్ స్వింగులోకి వచ్చింది. గ్లామర్ డోస్ […]
తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. ఈ సినిమాను తెలుగులో ‘పట్టుదల’గా విడుదల చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. అనౌన్స్మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘పట్టుదల’ సినిమా నుంచి విడుదలైన […]
అదేంటి సుకుమార్ లాంటి డైరెక్టర్ ఒక మహిళా దర్శక నిర్మాతను లైవ్ లోనే కొట్టడం ఏమిటి అని అనుమానం మీకు కలగవచ్చు. అయితే అది సీరియస్‌గా కాదండోయ్ సరదాగా. అసలు విషయం ఏమిటంటే సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో గాంధీ తాత చెట్టు అనే సినిమా రూపొందించారు. ఈ సినిమా జనవరి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో రచ్చబండ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా […]
టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్, తబితా సుకుమార్ దంపతుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ […]