NTR : అమెరికాలో షూటింగ్..కాన్సులేట్‌కు ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ ఏమాత్రం మారలేదు. సన్నబడి ఫేస్‌లో కళ పోగొట్టుకున్నాడంటూ కామెంట్స్ వచ్చినా.. అదే లుక్ మెయిన్‌టేన్ చేస్తున్నాడు తారక్. ఈలుక్‌తోనే ప్రశాంత్‌నీల్ కొత్త షెడ్యూల్లో జాయిన్ అవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ షూటింగ్ దగ్గరపడడంతో మళ్లీ వర్కవుట్స్ స్టార్ట్ చేశాడు తారక్. వార్2 రిలీజ్ కోసం గ్యాప్ తీసుకున్న తారక్ మళ్లీ ఫిట్‌నెస్‌పై శ్రద్దపెట్టాడు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను అతని పర్సనల్ జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశాడు.
Also Read :Jr NTR: నీ బాడీ బాక్స్ ఆఫీస్ అంతే!
Also Read
ప్రశాంత్‌నీల్ సినిమాను అమెరికా షూట్ చేయనున్నట్టు తెలిసింది. దీనికోసమే తారక్ అమెరికా కాన్సులేట్‌కు వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫొటోలను యుఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలిమయ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాన్సులేట్‌లోకి ఎన్టీఆర్‌ను స్వాగతించడం ఆనందంగా వుందని రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు బాగా తగ్గాడు. అయితే సినిమా మొత్తం ఇదే గెటప్‌లో కనిపించడని, వెయిట్ పెరిగిన కొన్ని సీన్స్ తర్వాత తీస్తారని అంటున్నారు. ఎలివేషన్స్ కి పెట్టింది పేరైన దర్శకుడు ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తాడన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు అభిమానులు.
Excited to welcome @tarak9999 to the Consulate! His recent & upcoming projects filmed in the United States showcase the power of partnership, creating jobs, and strengthening ties between India & the United States. pic.twitter.com/ZTFLxOgPNl
— U.S. Consul General Laura Williams (@USCGHyderabad) September 16, 2025
తాజావార్తలు
-
OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
-
ShubmanGill vs Abhishek Sharma: అభిషేక్ శర్మ రివెంజ్.. శుభ్‌మన్ గిల్ షాక్.. వైరల్ వీడియో!
-
Mamitha Baiju : హ్యట్రిక్ రూ. 200 క్రోర్ క్లబ్.. మమితా బైజు రేర్ రికార్డ్
-
ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
-
Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్‌పోన్ వార్త వైరల్ కావాల్సిందే
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!