మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘లైలా’ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. రీసెంట్ గా రిలీజైన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అబ్బాయిగా మాత్రమే కాదు ఒక లేడీ గెటప్ లో కూడా కనిపించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ‘లైలా’ ఫస్ట్ సింగిల్ సోనూ మోడల్ వీడియో సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. Marco: […]
MARCO OTT Release: ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మార్కో’ OTT విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న సోనీ లివ్ ప్లాట్ఫామ్లో ప్రసారం కానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ని సోనీ రికార్డ్ మొత్తానికి సొంతం చేసుకుంది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది సంచలన విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 100 కోట్ల క్లబ్లో ఉన్ని ముకుందన్‌కి ‘మార్కో’ రెండో సినిమా. మొదటిది […]
నటి ఫాతిమా సనా షేక్ అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’లో అద్భుతమైన నటనతో వార్తల్లో నిలిచింది. ఒక ఇంటర్వ్యూలో, ఫాతిమా తన సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడింది. ముంబైలోని నటీనటులను కాస్టింగ్ డైరెక్టర్లు ఎలా వాడుకుంటున్నారనే దాని గురించి ఆమె మాట్లాడింది. కాస్టింగ్ డైరెక్టర్లు నటీనటుల సంపాదనలో వాటాను డిమాండ్ చేస్తారని చెప్పింది. స్టూడియోలో ఆడిషన్స్ జరిగేవని, ఎంపికైన అనంతరం నటీనటుల రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని అదే కాస్టింగ్ డైరెక్టర్ ఉంచుకుని […]
తండేల్ రాజు కోసం పుష్ప రాజు రంగంలోకి దిగుతున్నాడు. అవును మీరు విన్నది నిజమే. తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరు కాబోతున్నాడు. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తండేల్ సినిమా రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేశాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్ల బృందం గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ నేవీ […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛావా.. ఛత్రపతి శివాజీ కుమారుడు శంబాజీ జీవిత కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. స్త్రీ 2 నిర్మాత దినేష్ నిర్మాతగా ఈ సినిమాని లక్ష్మణ్ ఉత్తేకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పుష్ప 2తో పాటే రిలీజ్ కావలసి ఉన్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాని ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగంగా చేస్తోంది […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం బయటకు రానీయకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. సైలెంట్ గా షూట్ కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో ప్రియాంక చోప్రాను […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 పేరుతో ప్రస్తావించబడుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే గ్రాండ్ ఓపెనింగ్ కూడా జరిగింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సైలెంటుగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు ప్రియాంక […]
నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తండేల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్‌గా హిట్ నిలిచేలా ఉందనేలా ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. శ్రీకాకుళం యాస, భాష కోసం కొన్నాళ్లు ఆ ప్రాంత వాసులతో జర్నీ కూడా చేశాడు. తండేల్ తెలుగు ట్రైలర్ కూడా సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసింది ట్రైలర్. […]
రాగ్ మయూర్ అంటే గుర్తుపట్టడానికి కొంత సమయం పడుతుంది ఏమో కానీ మరిడేష్ బాబు అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు అతన్ని. హైదరాబాదులో పుట్టి పెరిగి సినీ రంగం మీద ఆసక్తితో కొన్నాళ్లు సినిమాలతో పాటు ఉద్యోగాన్ని కూడా చేస్తూ తర్వాత పూర్తిస్థాయిలో సినిమాల మీదే ఫోకస్ చేస్తూ వస్తున్నాడు రాగ్ మయూర్. ఈనెల 24వ తేదీన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో గాంధీ తాత చెట్టు సినిమాతో, మరోపక్క లీడ్ రోల్లో సివరపల్లి అనే ఒక వెబ్ […]
ఈ రోజుల్లో, సోషల్ మీడియా ఒక బలమైన ఆయుధంగా మారింది. మంచికైనా చెడుకైనా క్షణాల్లో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా జనాన్ని ఓవర్ నైట్ పాపులర్ చేస్తుంది. ప్రతి రోజు ఏదో ఒకటి వైరల్ అవుతుంది, తద్వారా ఎవరో ఒకరు ఫేమ్ సంపాదిస్తూ లైమ్ లైట్ లోకి వస్తున్నారు. ఇటీవల ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో కూడా అనేక దృశ్యాలు కనిపించాయి. వేర్వేరు వ్యక్తులు వివిధ కారణాల వలన మహాకుంభ్‌లో పాపులర్ అయ్యారు. పూసల దండలు అమ్మే మోనాలిసా అనే అమ్మాయి కూడా […]