1993లో విడుదలైన జపనీస్-ఇండియన్ యానిమేషన్ చిత్రం ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రత్యేక ప్రదర్శనను ఫిబ్రవరి 15న పార్లమెంట్లో నిర్వహిస్తున్నట్లు చిత్ర పంపిణీ సంస్థ గీక్ పిక్చర్స్ ఆదివారం తెలియజేసింది. జపాన్-ఇండియన్ యానిమేషన్ చిత్రం ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రత్యేక ప్రదర్శనకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పార్లమెంటు సభ్యులు, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రత్యేక వ్యక్తులను ఆహ్వానించారు. గీక్ పిక్చర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ అగర్వాల్ మాట్లాడుతూ […]
ఇటీవల, ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ లైవ్ కన్సర్ట్ లో పలువురు మహిళా అభిమానులను ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆయన్ని నెటిజన్లు ఒక రేంజ్ లో టార్గెట్ చేసి ఆడుకుంటున్నారు. లైవ్ కన్సర్ట్ లో ‘టిప్ టిప్ బర్సా పానీ’ అనే హిట్ పాట పాడుతున్న సమయంలో అభిమానులు సెల్ఫీలు దిగేందుకు వేదికపైకి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. దానికి తోడు ఒక మహిళా అభిమాని ఉదిత్ […]
CCL 11వ సీజన్ గేమ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. సెలబ్రీటీ క్రికెట్ లీగ్ (CCL) ఫిబ్రవరి 8న బెంగళూరులో 11వ సీజన్‌ను ప్రారంభం కానుంది. ఈ సీజన్లో నాలుగుసార్లు ఛాంపియన్లుగా తమ లెగసీ కంటిన్యూని 5వ టైటిల్ గెలుపు కోసం సిద్ధమవుతున్న బలమైన జట్టు తెలుగు వారియర్స్ పై జెర్సీ లాంచ్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ క్రమంలో తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సిసిఎల్ 14 ఏళ్ల జర్నీ. గ్లింప్స్ లో […]
యంగ్ తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో మనోడు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. తర్వాత జెర్సీ, గ్యాంగ్ లీడర్ ఇటీవల రిలీజ్ అయిన దేవర సినిమాలకు అనిరుద్ అందించగా ఆ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ బాగా అసెట్ అయింది. ఇప్పుడు మనోడు మరో సినిమా సైన్ చేశాడు. ఈ మేరకు తాజాగా ఆ సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. […]
సినిమా రిలీజ్ డేట్ మారడం సర్వసాధారణం. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో పలు తెలుగు సినిమాల రిలీజ్ డేట్ లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో చెప్పుకోదగ్గ సినిమా అంటే నాగచైతన్య హీరోగా నటించిన తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆ సినిమాల్లో హీరోలు మంచి క్రేజ్ ఉన్న హీరోలే అయినా ఆ […]
మలయాళ సూపర్ స్టార్ కుమారుడైన దుల్కర్ సల్మాన్ అతి తక్కువ సమయంలోనే ప్యాన్ ఇండియా యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో లక్కీ భాస్కర్, మహానటి, సీతారామం లాంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. ఇక గత ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాని ఈరోజు అఫీషియల్ గా లాంచ్ చేశారు. పవన్ సాదినేని దర్శకత్వం […]
తన సహ నటుడు నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత సమంత అతన్నించి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాలో తాను పడ్డ బాధనంతా వివరించే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే మయోసైటిస్ అనే ఒక వ్యాధి బారిన పడ్డ ఆమె నెమ్మదిగా కోలుకుంది. అయితే ఆమె సిటాడల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో ఆ సిరీస్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తోంది అనే ప్రచారం జరిగింది. […]
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా వేస్తున్న ప్రీమియర్ కోసం అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వెళ్లారు. అదే సమయంలో సినిమా వీక్షించేందుకు వచ్చిన శ్రీ తేజ్ కుటుంబం తొక్కిసలాట బారిన పడింది. ఈ నేపథ్యంలో శ్రీ తేజ్ తల్లి రేవతి ఊపిరాడక మరణించగా శ్రీ తేజ మాత్రం అప్పటినుంచి కోమాలోనే ఉన్నాడు. శ్రీ […]
టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. నిజానికి టాలీవుడ్ లో పార్టీలు ఇచ్చుకోవడం కొత్త కాదు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా నిర్మాతలు నటీనటులకు, దర్శకుడికి ఇతర టెక్నీషియన్లకి పార్టీలు ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి హీరోలు దర్శకుడు సహా నిర్మాత ఇతర టీం మెంబెర్స్ కి ఇస్తూ ఉంటారు. అడపాదడబా హీరోయిన్లు కూడా పార్టీలు ఇస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక కొత్త సంస్కృతికి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు తెరలేపారు. అదేంటంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా […]
జరుగుతున్న ప్రచారమే నిజమైంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ చిత్రం హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాని బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేస్తోంది సినిమా యూనిట్. […]