నాగచైతన్య పాన్ ఇండియా తండేల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాను కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే లవ్ స్టోరీ లాంటి హిట్ అందుకున్న తరువాత సాయి పల్లవి ఈ సినిమాలో మరోసారి చైతూతో కలిసి పని చేస్తోంది. దానికి తోడు ఇది నిజ జీవిత ఘటనలు ఆధారంగా చేస్తున్న సినిమా కావడంతో సినిమా అనౌన్స్ చేసినప్పటి […]
సినిమాకు టైటిల్ పెట్టడం చాలా కష్టమైన పని. సినిమా సారాంశం మొత్తం ఒకే లైన్లో చెప్పడంతోపాటు సినిమా కథకు తగ్గట్టుగా ఉండాలి. గత కొన్ని రోజులుగా కోలీవుడ్‌లో టైటిల్ కరవు నెలకొంది. దీంతో చాలా మంది పాత టైటిల్స్ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఒకే టైటిల్ తో రెండు సినిమాలను ప్రకటించడం సినీ వర్గాల్లో దుమారం రేపింది. శివ కార్తికేయన్, విజయ్ ఆంటోని నటించిన సినిమాలకు పరాశక్తి అనే టైటిల్ అనౌన్స్ ఇచ్చారు. విజయ్ ఆంటోని […]
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లామ్‌ను పోలీసు కస్టడీకి పంపేందుకు కోర్టు నిరాకరించింది. ముంబై పోలీసులు రెండు రోజుల పోలీసు కస్టడీని కోరారు, అయితే ఈ దశలో తదుపరి పోలీసు కస్టడీ సరికాదని మేజిస్ట్రేట్ కోమల్ రాజ్‌పుత్ అన్నారు. అందుకే అతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ చదవాలని మేజిస్ట్రేట్ పోలీసులకు సూచించారు. నిందితుడు 10 రోజులకు పైగా పోలీసు కస్టడీలో ఉన్నాడు, ఇంతకంటే […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిస్తున్నారు. #VT15 వర్కింగ్ టైటిల్‌తో వరుణ్ తేజ్ 15 సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ […]
తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు అసోషియేషన్ (Artists Association of Telugu Television (AATT) కార్యవర్గం ఎన్నికలు ఈ నెల 31న జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఫిలించాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో జీఎస్ హరి ప్యానెల్ సభ్యులు మేనిఫెస్టో విడుదల చేశారు. తమ జీఎస్ హరి ప్యానెల్ గెలిస్తే.. తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులకు పలు ప్రయోజనాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. Parasakthi: ఒకే టైటిల్ తో ఒకే రోజు సినిమాలు అనౌన్స్ చేసిన […]
ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజు ఒకే పేరుతో సినిమాలు అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే శివ కార్తికేయన్ 25వ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. పరాశక్తి పేరుతో సినిమా రాబోతోంది అంటూ ఈ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇదే రోజున విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న మరో సినిమాకి కూడా పరాశక్తి అనే పేరుని టైటిల్ ఫిక్స్ చేస్తూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు హీరోలకు ఇది 25వ […]
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన విశ్వక్సేన్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకునే పనిలో ఉన్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించే పనిలో బిజీబిజీగా ఉన్నాడు. గత ఏడాది ఆయన నటించిన గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఈ ఏడాది మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన నటించిన లైలా సినిమా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. […]
నటుడు శరత్‌కుమార్ కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి. బోల్డ్ యాక్టింగ్, బోల్డ్ వాయిస్ తో ఆమె నటన ఇతర నటులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఆమె బిజీ బిజీగా ఉంది. అయితే నటనలో బిజీగా ఉన్న వరలక్ష్మి ప్రేమలో కూడా పడింది. నికోలాయ్ అనే గ్యాలరిస్టుతో ప్రేమలో పడిన వరలక్ష్మి అతన్నీ […]
గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు వివాదం మళ్లీ రాజుకుంది. ఈ వివాదంపై యాంకర్ ఝాన్సీ ఒక కీలక అప్డేట్ ఇవ్వగా దానినే జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన యువతి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక వాటికి కౌంటర్ ఇస్తూ జానీ మాస్టర్ లేటెస్ట్గా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే […]
అనన్య పాండే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీలో కాలీ పీలీ, గెహరియాన్ లాంటి సినిమాలు చేసిన ఆమె తెలుగులో లైగర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ సరసన తాన్యా పాండే అనే పాత్రలో ఆమె ఆడి పాడింది. నిజానికి ఈ సినిమాని తెలుగు సహా హిందీలో రిలీజ్ చేశారు కానీ రెండు చోట్ల భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాలు చేసింది […]