Marco: మోస్ట్ వయలెంట్ ఫిలిం ఓటీటీకి వస్తోంది.. ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MARCO OTT Release: ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మార్కో’ OTT విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ని సోనీ రికార్డ్ మొత్తానికి సొంతం చేసుకుంది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది సంచలన విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 100 కోట్ల క్లబ్‌లో ఉన్ని ముకుందన్‌కి ‘మార్కో’ రెండో సినిమా. మొదటిది 2022లో విడుదలైన ‘మలికప్పురం’.
Fatima Sana Sheikh: అవకాశాల కోసం హైదరాబాద్ వస్తే ప**వాలన్నారు.. దంగల్ నటి సంచలనం!
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
మలయాళం సహా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మార్కో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన, హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 20న కేరళలో విడుదలైంది. యానిమల్, కిల్ వంటి బాలీవుడ్ చిత్రాల తరహాలో మోస్ట్ వయలెంట్ ఫిలింగా మారింది ‘మార్కో’. ఈ చిత్రం 5 భాషల్లో విడుదలైంది. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించింది. ఉన్ని ముకుందన్ రఫ్ గెటప్‌లో పర్ఫెక్ట్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించాడు. ప్రముఖ యాక్షన్ దర్శకుడు కలై కింగ్‌స్టన్ ఈ చిత్రంలో అసాధారణ హింసాత్మక సన్నివేశాలు, భారీ మాస్ యాక్షన్ సీక్వెన్స్ లు రూపొందించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు