SSMB 29: మహేష్ – ప్రియాంక విత్ బాలీవుడ్ హీరో.. సైలెంటుగా పని కానిస్తున్న జక్కన్న
- మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా
- సైలెంట్ గా షూట్ చేస్తున్న రాజమౌళి
- అనేక జాగ్రత్త మధ్య షూటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 పేరుతో ప్రస్తావించబడుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే గ్రాండ్ ఓపెనింగ్ కూడా జరిగింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సైలెంటుగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు ప్రియాంక చోప్రా సహా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం మీద ప్రస్తుతానికి సీన్స్ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Tollywood : టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
Also Read
- Tollywood : టాలీవుడ్‌ను ముంచేస్తున్న ‘మార్కెట్ మోడల్’.. అసలు క్రైసిస్ ఇక్కడే!
- Sing Geetham: సింగ్ గీతాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు!
- Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
- Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన 'క్లాడ్'
ఇప్పటికే సినిమా కథకు సంబంధించి కీలక వివరాలు బయటకు రానీయకుండా రాజమౌళి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. తన కోర్ టీం తో కూడా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్లు చేయించారు. అలాగే అసలు షూట్ సెట్ లోపలికి ఫోన్లు అలో చేయకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య షూటింగ్ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.. ఈ సినిమా కథ ఇండియానా జోన్స్ తరహాలో ఉండబోతుందని దాన్ని అందించిన విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాలలో వెల్లడించారు. అంతే తప్ప సినిమాకి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ఈ సినిమాతో ఏకంగా హాలీవుడ్ ని టార్గెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కేఎల్ నారాయణ ఎప్పుడో కొన్నేళ్ల క్రితం ఇచ్చిన అడ్వాన్స్ కోసం రాజమౌళి ఆయన నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నారు.
తాజావార్తలు
-
Beijing: బీజింగ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
-
Bhatti Vikramarka : డ్రగ్స్‌పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్‌గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్‌లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్‌లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!