తమిళ కబాలి సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన కేపీ చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ అనే నిర్మాత గోవాలో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సూసైడ్ కి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బయటికి వచ్చినప్పటి నుండి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కృష్ణ ప్రసాద్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టు అప్పటినుండి డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్ తో విభేధాలు వచ్చాయని అంటున్నారు. జైలు నుండి […]
లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోమన్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి)తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మాతలుగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘సతీ లీలావతి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. […]
కొన్నాళ్ళ క్రితం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సురేఖ వాణి కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సుప్రీత కన్ఫర్మ్ చేశారు. ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టి అందులో కేపీ చౌదరితో కలిసి దిగిన ఫోటో షేర్ చేశారు. అంతే కాదు సొసైటీ ఇక్కడే ఫెయిల్ అయింది, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతున్నాను, అన్న నా బాధలు ఎవరికి […]
సంధ్య థియేటర్ అంశం విషయంలో అల్లు అర్జున్ కి కొన్ని తప్పుడు సలహాలు ఇచ్చారు కాబట్టి విషయం చాలా దూరం వెళ్ళింది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయం మీద బన్నీ వర్సెస్ స్పందించాడు. తాజాగా తండేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ ప్రశ్న ఎదురయింది. నిజానికి ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ గారి అంశం గురించి మాట్లాడడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు అన్నారు. ఇప్పుడు […]
అల్లు అరవింద్ కి చెందిన గీత ఆర్ట్స్ సంస్థలో కీలకంగా వ్యవహరించే నిర్మాత బన్నీ వాసు తన పొలిటికల్ జర్నీ గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తండెల్ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పొలిటికల్ ఎంట్రీ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. 2024 ఎన్నికల్లో కూడా పిఠాపురం లేకపోతే ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి జనసేన తరఫున బన్నీ వాసు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ మీరు […]
బన్నీ వాసు నిర్మాతగా తండేల్ అనే సినిమా తెరకెక్కుతోంది. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేశారు. అయితే సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ గట్టిగా చేస్తుంది సినిమా యూనిట్. ఈ క్రమంలోనే నిర్మాత బన్నీ వాసు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. సినిమా సంగతి పక్కన పెడితే అసలు బన్నీ వాసుని గీతా ఆర్ట్స్ సంస్థ […]
నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాకు కారణం ఏంటో తెలియదు కానీ కేడి అనే సినిమాకి పనిచేసినప్పుడు చైతూ గారు ఎక్కువగా షూటింగ్ కి వచ్చేవారు. ఆయన అంటే ఎందుకు అప్పటి నుంచే మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇంతకుముందే నేను ఈ విషయం శివా నిర్మాణతో కూడా చెప్పాను. కొంతమందితో మనకి పరిచయం […]
తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు నాగచైతన్య గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ప్రతి సినిమాకి యూనిట్లో ఒకరికి ఆ సినిమా మీద గట్టి నమ్మకం ఉంటుంది. ఒకరు చాలా గట్టిగా కోరుకుంటారు, ఒకరు చాలా బాగా కష్టపడతారు. వాళ్ళ ఎనర్జీకి సినిమా 50% సక్సెస్ అయిపోతుంది. ఈ సినిమాకి హిట్ అవ్వాలి పెద్ద హిట్ అవ్వాలి అని మా అందరికన్నా గట్టి కసి నాగచైతన్య గారికి ఉంది. కచ్చితంగా ఈ […]
తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్ స్టార్ట్ అవ్వటానికి ముందు యాంకర్ సుమ నాగచైతన్య శోభిత కలిసి ఉన్న ఫోటో స్టేజి మీద వేయించి ఈ ఫోటో చూస్తూ మీరు ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి లేదా డైలాగ్ డెడికేట్ చేయాలి అని అడిగితే ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బుజ్జి తల్లి పాటనే డెడికేట్ చేస్తాను. ఎందుకంటే నేను ఆమె ఇంట్లో బుజ్జి తల్లి అనే పిలుస్తాను. Sai […]
తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ చందు మొండేటి సీక్రెట్స్ అన్ని బయటపెట్టింది హీరోయిన్ సాయి పల్లవి. ముందుగా ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు యాంకర్ సుమ డైరెక్టర్ పాత ఫోటోతో పాటు ప్రస్తుత ఫోటో స్క్రీన్ మీద వేయించి చూపించింది. క్రియేటివిటీతో పాటు జుట్టు కూడా పెంచారు కదా అంటూ ఉంటే మైక్ అందుకున్న సాయి పల్లవి నెక్స్ట్ హీరోగా ట్రై చేస్తున్నాడు అందుకే జుట్టు పెంచాడని చెప్పుకొచ్చింది. దానికి సాయి పల్లవికి చందు కౌంటర్ […]