మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార డైరక్టర్ వశిష్ట డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సోషల్ ఫాంటసీ చిత్రంలో నటిస్తూ ఉండడంతో పాటు ఆయన హిట్ కొట్టి చాలా కాలం అవుతూ ఉండటంతో ఆయన అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ మీ సంబంధించిన షూటింగ్ ప్రస్తుతానికి జరుగుతోంది.
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇప్పటివరకు పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని SSMB 29 అని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్లో ఒక షెడ్యూల్ షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ప్లాన్ చేశారు. ఇప్పటికే టీమ్ అంతా అక్కడికి చేరుకుంది. తాజాగా అక్కడ జరుగుతున్న ఒక సీన్ వీడియో కూడా లీక్ అయింది. దానిమీద టీం చర్యలు కూడా తీసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా…
రవితేజ కొడుకు మహాధన్ రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. రవితేజ చిన్నప్పటి పాత్రలో నటించి భళా అనిపించుకున్నాడు. రాజా ది గ్రేట్ సినిమాలో అతని పాత్ర చూసి, అతని నటన చూసి భవిష్యత్తులో కచ్చితంగా హీరో మెటీరియల్ అని అందరూ భావించారు. అయితే అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఒక షాకింగ్ న్యూస్ తాజాగా తెలుస్తోంది. అదేంటంటే రవితేజ కొడుకు మహాధన్ స్పిరిట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పని […]
తనకన్నా వయసులో చాలా చిన్నవారైన హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడు రవితేజ. అని ఆయన హేటర్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే ట్రోలింగ్ మితిమీరి ఏకంగా ఆయన ఒక సినిమా కోసం ఇద్దరు కుర్ర హీరోయిన్స్ ను ఫైనల్ చేశాడు అనే ప్రచారం మొదలైపోయింది. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా ఓకే అయింది. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందాల్సి ఉంది. కథ ప్రకారం ఈ సినిమాలో […]
గద్దర్ సినీ అవార్డులకు తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ( తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్) ఎంట్రీలను ఆహ్వానించింది. గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 2014 నుండి 2023 వరకు అప్పటి తెలంగాణా ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను […]
దిల్ రాజు కెరీర్ లోనే ఏడాది అత్యంత భారీగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ చిత్రం అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఇప్పుడు దిల్ రాజు పెద్ద సినిమాల జోలికి వెళ్లకుండా చిన్న సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ మధ్యనే దిల్ రాజు గతంలో చేసి సూపర్ హిట్ అందుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా రీ రిలీజ్ చేస్తే మంచి […]
పుష్ప సెకండ్ పార్ట్ భారీ బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడని చర్చ జరిగింది. ముందు త్రివిక్రమ్ తో సినిమా సెట్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా క్యాన్సిల్ అయింది. అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు. ఇక పాన్ ఇండియా మార్కెట్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ సెట్ చేసుకునే విధానం మీద అందరి ఫోకస్ ఉంది. ఇక ఇప్పుడు అట్లీతో సినిమా […]
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీమియర్ షో తొక్కిసలాటలో ఒక తల్లి మృత్యువాత పడగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే సదరు బాలుడిని తొలత పేరు వేరు హాస్పిటల్స్ లో చికిత్స అందించినా చివరిగా కిమ్స్ హాస్పిటల్ లో చేర్చారు. ఇక ఈ రోజుతో ఆ బాలుడు కిమ్స్ హాస్పిటల్ లో చేరి వంద రోజులు పూర్తయ్యాయి. ఈ […]
వినోద్, మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ల్యాంప్’ సినిమాకి రాజశేఖర్ రాజ్ దర్శకుడు. ఈ నెల 14న విడుదల కానున్న ఈ సినిమా గురించి లీడ్ రోల్ పోషించిన వినోద్ మీడియాతో ముచ్చటించాడు. మా లాంప్ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఛేదించే క్రమంలో హీరో ఎలా ట్రావెల్ అయ్యాడు ? అనేదాన్ని కామెడీగా దీన్ని చూపిస్తూ ఫైనల్ గా అసలు ఏం జరిగింది? ఎలా […]
బాలీవుడ్లో నిర్మాణ సంస్థలు అనగానే.. చాలా మంది ధర్మ ప్రొడక్షన్ హౌజ్, యష్ రాజ్ ఫిల్మ్స్, బాలాజీ టెలీ ఫిల్మ్స్ పేర్లే గుర్తుకు వస్తాయి. కానీ రీసెంట్లీ ఓ ప్రొడక్షన్ హౌస్ పేరు మారుమోగిపోతుంది అదే మెడాక్ ఫిల్మ్స్. 20 ఏళ్ల నుండి నిర్మాణ రంగంలో కొనసాగుతున్న.. ఈ కంపెనీ ఫేట్ మార్చింది మాత్రం స్త్రీ. 2018లో వచ్చిన ఈ సినిమాతో భారీ లాభాలు చూసిన మెడాక్.. అక్కడి నుండి భారీ సినిమాలను దించుతోంది. విజనరీ నిర్మాతగా […]