Bhadrakali: శివకార్తీకేయన్‍కే పరాశక్తి టైటిల్ వదిలేసిన విజయ్ ఆంటోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా సినిమాకు వర్సటాలిటీని చూపిస్తూ రియల్ వర్సటైల్ యాక్టర్‌గా ఫ్రూవ్ చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. సలీమ్, పిచ్చై కారన్, సైతాన్, కాళీ, రొమియో చిత్రాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. విజయ్ డిఫరెంట్ కాన్సెప్టులతో తీసుకు వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించాయి. విజయ్ నాట్ ఓన్లీ యాక్టర్.. మల్లీటాలెంటర్. ఓ వైపు యాక్టింగ్, మరో వైపు మ్యూజిక్, ఫిల్మ్ మేకర్, ఎడిటర్, లిరిసిస్ట్‌గానూ ఫ్రూవ్ చేసుకున్నాడు. విజయ్ ఆంటోనీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ శక్తితిరుమగన్. ఇప్పటి వరకు హీరోగా 24 సినిమాలు కంప్లీట్ చేసిన విజయ్‌కు ఇది మైల్ స్టోన్ మూవీ. రీసెంట్లీ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. గ్రిప్పింగ్ కాన్సెప్ట్‌తో బాక్సాఫీస్ షేక్ చేసేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు విజయ్. టీజర్ చూస్తుంటే ఓస్కాం చుట్టూ అల్లుకున్న స్టోరీలా కనిపిస్తోంది. మల్టీ షేడ్స్‌లో హీరో సినిమాపై ఇంటెన్స్ క్రియేట్ చేస్తున్నాడు.
Raashii Khanna: బాలీవుడ్డే ముద్దు.. తెలుగు సినిమాలొద్దు?
Also Read
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
- Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
స్కామ్, పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు అరుణ్ ప్రభు. ఈ ప్రాజెక్టును సొంత నిర్మాణ సంస్థపై విజయ్ ఆంటోనీ నిర్మించి.. మ్యూజిక్ అందిస్తున్నాడు. శక్తి తిరుమగన్ ను తమిళంతో పాటు పాన్ ఇండియా లెవల్లో తీసుకు వస్తున్నారు మేకర్స్. అయితే ఫస్ట్ ఈ సినిమాకు తెలుగులో పరాశక్తి అనే టైటిల్ కన్ఫమ్ అయ్యింది. కానీ అదే టైంలో సుధాకొంగర- శివకార్తీకేయన్ ప్రాజెక్ట్ కూడా ఇదే టైటిల్‌తో వస్తుండటంతో.. కొంత గందరగోళం నెలకొంది. ఎట్ లాస్ట్ శివకు టైటిల్ త్యాగం చేసి.. భద్రకాళి పేరుతో రిలీజ్ చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. మొత్తానికి పరాశక్తి టైటిల్ విషయంలో శివకార్తీకేయన్‌కు లైన్ క్లియర్ చేసిన విజయ్ ఆంటోనీ.. మరోసారి డిఫరెంట్ కాన్సెప్టుతో వస్తోన్న భద్రకాళితో హిట్ అందుకుంటాడో లేదో వెయిట్ అండ్ సీ.
తాజావార్తలు
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!