Raashii Khanna: బాలీవుడ్డే ముద్దు.. తెలుగు సినిమాలొద్దు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మలు కొంతమంది.. తెలుగు చిత్ర పరిశ్రమపై శీతకన్ను వేస్తున్నారు. సమంత, రకుల్ ప్రీత్ వంటి వారు టీ టౌన్ ప్రేక్షకులను పలకరించి దాదాపు రెండేళ్లు అయిపోతుంది. పొరుగు పరిశ్రమలపై చూపిస్తూన్న ఇష్క్.. టాలీవుడ్ పై కనిపించడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు టాప్ బ్యూటీస్. ఖుషి తర్వాత సమంత మా ఇంటి బంగారం ఎనౌన్స్ చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు. తెలుగు ఆడియన్స్ తో దూరంగా ఉంటుంది కానీ..నార్త్ బెల్ట్ ప్రేక్షకులతో ర్యాపో మెయిన్ టైన్ చేస్తుంది. సైటాడెల్ తర్వాత రక్త బ్రహ్మాండ సిరీస్ తో బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది సామ్. ఇప్పుడు సమంతనే ఫాలో అయిపోతున్నట్లు కనిపిస్తుంది రాశీ ఖన్నా.
Ranya Rao Case: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యా రావుకు ఎదురుదెబ్బ.. బెయిల్ తిరస్కరణ..
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
నాగ చైతన్య థాంక్యూ తర్వాత మరో తెలుగు మూవీలో కనిపించలేదు రాశీ. ఈ రెండేళ్ల పాటు తిరు, సర్దార్, యోధ, ఆరణ్మనై 4, సబర్మతి రిపోర్ట్, అగత్యాతో బాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్టులతో హాయ్ చెప్పింది అమ్మడు. ప్రెజెంట్ తెలుగులో సిద్దు జొన్నలగడ్డతో తెలుసు కదాలో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాతో నీరజ కోన దర్శకురాలిగా ఇంట్రడ్యూస్ అవుతోంది. రాశీ చేతిలో ఉన్న ఏకైక సౌతిండియన్ ప్రాజెక్ట్ ఇది. మరో తెలుగు మూవీకి కమిటైన టాక్ లేదు. తెలుసు కదాతో పాటు హిందీలో టైమ్ అనే సినిమా చేస్తోంది రాశీ ఖన్నా. 12త్ ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే హీరోగా నటిస్తున్నాడు. సబర్మతి రిపోర్ట్ తర్వాత మరోసారి జోడీ కడుతున్నారు విక్రాంత్ అండ్ రాశీ. ఇదే కాకుండా రాజ్ అండ్ డీకే హిట్ సిరీస్ ఫర్జీలో సీక్వెల్లో కూడా నటించబోతుంది. రీసెంట్లీ ఈ విషయాన్ని లీక్ చేసింది అమ్మడు. ఫర్జీ 2 కోసం రాజ్ అండ్ డీకే స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇలా హిందీలో బిజీగా ఉంటూ.. తెలుగులో అరకొర సినిమాలతో సరి పెట్టేస్తోంది భామ.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!