CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
- మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ..
- గోవాలో ‘‘క్యా బోల్తీ పబ్లిక్’’ కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఢిల్లీ నిరసనల తర్వాత వరస కేసుల్ని ఎదుర్కొంటున్న ఆ పార్టీ నేతలు ఇప్పడు మళ్లీ కొత్త కార్యక్రమానికి తెర తీశారు. ‘‘క్యా బోల్తీ పబ్లిక్’’(ప్రజలు ఏమంటున్నారు) అనే కార్యక్రమం ద్వారా జాతీయ ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. నవంబర్ 22న గోవా నుంచి ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వారి అభిప్రాయాలను వినడం, స్థానికంగా పరిష్కారం కావాల్సిన అంశాలను గుర్తించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేమని సీజేపీ చెబుతోంది.
ఈ కార్యక్రమానికి సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే నాయకత్వం వహించనున్నారు. గోవాలో సీజేపీ నాయకురాలు ఆఫ్రీన్ షేక్ గురువారం పనాజీలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. నవంబర్ 22న పనాజీ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ నాయకులు అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ కూడా ఇందులో పాల్గొంటారని ఆమె తెలిపారు.
Also Read
- Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
- Kerala High Court: ‘దత్తత’ అనే పదం తొలగించండి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..
- Nifty 50: పరుగులు పెడుతున్న నిఫ్టీ 50.. 52 వారాల గరిష్టానికి చేరుతుందా..?
- Hindu Population: హిందూ జనాభాలో అగ్రస్థానం.. ముస్లిం జనాభాలో రెండో స్థానం.. 2070 నాటి ప్రపంచంలో భారత్లో పరిస్థితి!
గోవా ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో సీజేపీ ప్రచారం ప్రారంభించడం గమనార్హం. గోవాలో ప్రస్తుతం ఎదురవుతున్న భూ వివాదాలు, ప్రజా భద్రత, రవాణా, కార్మికుల హక్కులు, విద్య వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ఎలాంటి రాజకీయ సిద్ధాంతాలతో, రాజకీయ పార్టీలతో అనుబంధం లేదని సీజేపీ చెబుతోంది. రాజకీయ నేపథ్యంతో సంబంధం లేని ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని తెలిపింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
-
EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
-
UGC NET Exam Schedule: 87 సబ్జెక్టులు.. 6 రోజులు.. 2 షిఫ్టులు! యూజీసీ నెట్ 2026 షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!