-
Prabhas – Sukumar: సుక్కు – ప్రభాస్ కాంబో సెట్టు.. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో!
నిజానికి, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ చేసిన ‘ఆర్య’ సినిమాలో మొదట హీరోగా ప్రభాస్ ని అనుకున్నారు. ప్రభాస్ కి కథ చెప్పాక, ఆయన ఈ కథ తనకు సూట్ అవ్వదు అని చెప్పారు. ఆ తర్వాత ఎన్ని సార్లు ప్రభాస్ తో సినిమా చేయాలని సుకుమార్ ప్రయత్నాలు చేసినా ఎందుకో అవి వర్కౌట్ కాలేదు. అయితే, ఇప్పుడు సుకుమార్ ‘పుష్ప’ సూపర్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయన తన తదుపరి చిత్రాన్ని […] -
Dude: బడ్జెట్ 27 కోట్లు.. మొదటి రోజే 22 కోట్ల కలెక్షన్
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘లవ్ టుడే’ సినిమాతో పాటు ‘డ్రాగన్’ సినిమాకి కూడా తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో, మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ హీరోగా, మమిత బైజు హీరోయిన్గా ఇప్పుడు ‘డ్యూడ్’ అనే ఒక సినిమా నిర్మించారు. కీర్తిస్వరన్ అనే ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా గ్రాండ్ రిలీజ్ అయింది. Also Read:Lokesh Kanagaraj : […] -
Don’t Trouble The Trouble : రాజమౌళి కొడుకు నిర్మాతగా ఫహద్ సినిమా మొదలు
ఫాహద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ ప్రారంభం: అర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ సంయుక్త నిర్మాణం. ‘ప్రేమలు’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి భారీ విజయాన్ని సాధించి, అభిరుచి గల నిర్మాతగా ఎస్ఎస్ కార్తికేయ (షోయింగ్ బిజినెస్) మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా, భారతదేశం గర్వించదగ్గ చిత్రమైన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble […] -
Deepavali 2025 Box Office Report: పండుగ సినిమాల పరిస్థితి ఇదే!
సాధారణంగా దీపావళికి సినిమాల హడావుడి పెద్దగా ఉండదు, కానీ గతేడాది రిలీజ్ అయిన మూడు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ వర్షం కురిపించడంతో, ఈ ఏడాది తెలుగులో మూడు స్ట్రైట్ సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ అయ్యాయి. ముందుగా, బన్నీ వాసు నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా, నిహారిక హీరోయిన్గా ‘మిత్ర మండలి’ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో, మొదటి ఆట నుంచి […] -
Keerthy Suresh: నితిన్’కి నో.. దేవికి ఎస్
కీర్తి సురేష్ తెలుగులో ‘మహానటి’ లాంటి సినిమా చేసి మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే, ఎందుకో ఆ తర్వాత ఆమెకు ఆ తరహా పాత్రలు అయితే దొరకలేదు. ముందుగా గిరి గీసుకుని కూర్చున్న ఆమె, అవకాశాలు తగ్గటంతో గ్లామరస్ రోల్స్ కూడా చేసేందుకు సిద్ధమైంది. అయినా సరే, ఆమెకి పూర్తిస్థాయిలో అవకాశాలు అయితే రావడం లేదు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న ఆమె, బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తోంది. అయితే, తెలుగు సినిమాల విషయంలో ఒక […] -
Lokesh Kanagaraj : పవన్’తో అలాంటి సినిమా.. లోకేష్ మార్క్ అరాచకం?
నిజానికి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తాడు అనుకున్నా మళ్లీ కొంతమంది నిర్మాతల వద్ద అడ్వాన్సులు తీసుకున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది దాదాపు కొంతవరకు నిజమవి తెలుస్తోంది. అయితే ఆయన కే.వి.ఎన్ ప్రొడక్షన్స్ నుంచి కూడా అడ్వాన్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ ఇప్పటికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు, కానీ టాప్ హీరోలతో ప్రాజెక్టులు సెట్ చేస్తోంది. ఇప్పటికే బాబీ-చిరంజీవి సినిమాతో పాటు తమిళంలో విజయ్ సినిమా, కన్నడలో యశ్ ‘టాక్సిక్’ సినిమా […] -
Ari : పదో రోజూ ‘అరి’కి ఆదరణ
ఈ రోజుల్లో ఒక సినిమా వారం రోజులు ప్రదర్శితమవడమే గొప్ప విషయంగా మారింది. పెద్ద హీరోల చిత్రాలు సైతం వారాంతం వరకే సందడి చేసి, ఆ తర్వాత నెమ్మదిస్తున్నాయి. సినిమాకు బలమైన పాజిటివ్ మౌత్ టాక్ వస్తే తప్ప, రెండో వారం ఆడటం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో, గత వారం విడుదలైన ‘అరి’ చిత్రం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి నుంచీ మంచి […] -
Rolugunta Suri: ఆసక్తికరంగా ‘రోలుగుంట సూరి’ ఫస్ట్ లుక్
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా ‘రోలుగుంట సూరి’. నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలిపి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ కుమార్ పల్లా దర్శకత్వం వహిస్తున్నారు. తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమాలు సైలెంట్‌గా వచ్చి పెద్ద […] -
Shambala: క్రిస్మస్ బరిలో ఆది పాన్ ఇండియా థ్రిల్లర్ ‘శంబాల’
హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, మేకింగ్ వీడియో మరియు టీజర్‌తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ అంచనాల నడుమ, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌తో సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీని డిసెంబర్ […] -
Diwali: బండ్ల గణేష్ ఇంట దీపావళి పార్టీ.. చీఫ్ గెస్ట్ చిరు?
టాలీవుడ్లో దీపావళి అనగానే గుర్తొచ్చే అతికొద్ది మంది పేర్లలో బండ్ల గణేష్ పేరు కూడా ఒకటి. ప్రతిదీ దీపావళికి ఒక లారీ లోడు టపాసులతో కలిసి కూర్చొని ఫోటోలు దిగి, ఆయన దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా, టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ ఆయన ఒక పార్టీ ఇస్తున్నారు. Also Read:RC 17: పుష్ప 3 కన్నా ముందే చరణ్ సుక్కు సినిమా హైదరాబాదులోని జూబ్లీహిల్స్, బండ్ల […]
తాజావార్తలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?