మలయాళ సినీ నటుడు, ర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్‌కు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసు, ఇటీవల “L2 ఎంపురాన్” చిత్ర నిర్మాత గోకులం గోపాలన్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన దాడుల తర్వాత వెలుగులోకి వచ్చింది. 2022లో ఆయన నటించి, సహ-నిర్మాతగా వ్యవహరించిన మూడు చిత్రాల ఆదాయాలపై వివరణ కోరుతూ ఈ నోటీసు పంపినట్లు ఒక నివేదిక తెలిపింది. ఆదాయపు పన్ను అధికారులు ఈ నోటీసు సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా […]
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ -టాలీవుడ్ సూపర్‌స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న “వార్ 2” చిత్రం ప్రస్తుతం సినీ ప్రియుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా, ఇటీవల ఒక ఈవెంట్లో హృతిక్ రోషన్ తన ఫెవరేట్ కో-స్టార్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ అభిమానుల్లో సంచలనంగా మారాయి. హృతిక్‌ను అతని ఫెవరేట్ కో-స్టార్ ఎవరని అడిగినప్పుడు, ఆలోచించకుండా వెంటనే ఎన్టీఆర్ పేరు […]
నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ “ది గర్ల్‌ఫ్రెండ్” సినిమా నుంచి టీజర్ సాంగ్ ‘రేయి లోలోతుల’ విడుదలైంది. నేషనల్ క్రష్ రశ్మిక మందన్న మరియు ప్రతిభావంతుడైన హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అందమైన ప్రేమకథతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని […]
ముత్తయ్య త్వరలో ఈటీవీ విన్లో ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. సినిమాల్లో నటించాలనే కలతో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడి కథను ఈ చిత్రం హృదయస్పర్శిగా తెరపై ఆవిష్కరించింది. తన కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో అనేక అడ్డంకులను అధిగమించిన అతని ప్రయాణం అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ మౌర్య తెరకెక్కించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. […]
మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు వచ్చి చాలా కాలమైంది. ప్రస్తుతం వెండితెరపై మాస్, మసాలా, యాక్షన్, కామెడీ చిత్రాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ స్వచ్ఛమైన వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీలు, ఎమోషనల్ డ్రామాలు మాత్రం అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ లోటును పూరించేందుకు ‘కౌసల్య తనయ రాఘవ’ అనే చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అడపా రత్నాకర్ […]
హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక వేదికగా జరిగిన మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ అభిమానులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్, తన బావమరిది నార్నే నితిన్ నటించిన ఈ చిత్ర విజయాన్ని జరుపుకోవడానికి వచ్చారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రూపొందింది. మార్చి 28న గ్రాండ్‌గా విడుదలైన […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ నుంచి అభిమానులకు ఒక స్పెషల్ గ్లింప్స్ అందించేందుకు సన్నాహాలు జరిగాయి. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27, 2025న ఈ గ్లింప్స్‌ను విడుదల చేయాలని టీమ్ భావించింది. అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ, సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ ప్లాన్ వాయిదా పడింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ స్పెషల్ గ్లింప్స్ ఏప్రిల్ 6, 2025న శ్రీరామ […]
హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు NRI దంపతులు సుద్నగుంట కళ్యాణి మరియు ప్రసాద్ రూ. 10 కోట్ల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, హాస్పిటల్ స్థాపన వెనుక ఉన్న ఆశయాలను, దాని ప్రస్తుత విజయాలను వివరించారు. బాలకృష్ణ మాట్లాడుతూ, “మా నాన్న ఎన్టీఆర్ గారి ఆశయంతో ఈ హాస్పిటల్ […]
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన చిత్రం ‘చిరుత’. 2007లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, రామ్ చరణ్‌ను తండ్రికి తగ్గ తనయుడిగా నిలబెట్టింది. అయితే, ఈ సినిమా కథ వెనుక ఒక ఆసక్తికరమైన ప్రయాణం ఉందని ప్రముఖ రచయిత తోట ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ కథ మొదట రామ్ చరణ్ కోసం రాయలేదని, అది ఎలా అతని […]
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’ సినిమా ఇటీవలి కాలంలో ఒక్కటీ రెండు కాదు, అనేక వివాదాలతో వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం 2019లో విడుదలైన ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, విడుదలైన కొద్ది రోజుల్లోనే రాజకీయ, సామాజిక చర్చలకు కేంద్ర బిందువైంది. ఇప్పుడు తాజాగా, ఈ సినిమా నిర్మాత గోకులం గోపాలన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు చేయడంతో మరోసారి ఈ చిత్రం హాట్ టాపిక్‌గా […]