టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద కష్టాలు తప్పడం లేదు. థియేటర్లలో ప్రేక్షకుల రాక తగ్గడంతో, సినిమా హాళ్లు బావురుమంటున్నాయి. 2025 ఏప్రిల్ నెలలో ఈ పరిస్థితి మరింత దారుణంగా కనిపించింది. ఈ నేపథ్యంలో, నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ 18, 2025న విడుదలై, టాలీవుడ్‌కు కాస్త ఊరట కలిగించే ఓపెనింగ్‌ను సాధించింది. ఈ సినిమా బుకింగ్స్, ఓపెనింగ్స్, థియేటర్లకు కొంత ఉపశమనం కలిగించడమే కాకుండా, రాబోయే […]
తెలంగాణలో గద్దర్ సినీ అవార్డుల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం జ్యూరీ సమావేశం నిన్న ప్రముఖ సినీ నటి జయసుధ చైర్మన్‌గా జరిగింది. ఈ కమిటీలోని సభ్యులు జ్యూరీగా వ్యవహరిస్తూ, వచ్చిన అప్లికేషన్లను ఫిల్టర్ చేసి అవార్డులను అందించడానికి కృషి చేయనున్నారు. ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా సీనియర్ నటి జయసుధ వ్యవహరిస్తుండగా, మెంబర్ కన్వీనర్‌గా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ […]
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) మ్యూజికల్ నైట్ కార్యక్రమం విశాఖపట్నంలో జరగాల్సి ఉండగా, చివరి క్షణంలో అనుమతుల సమస్యలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఏప్రిల్ 19న జరగాల్సిన ఈ మ్యూజికల్ కాన్సర్ట్‌కు విశాఖ పోలీసులు భద్రతా కారణాలతో అనుమతులు నిరాకరించడంతో నిర్వాహకులు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు. విశాఖలోని విశ్వనాథ్ కన్వీన్షన్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని మొదట నిర్ణయించారు. అయితే, ఇటీవల ఈ వేదికలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. గతంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్‌లోని […]
మలయాళ నటుడు, ఈ మధ్యకాలంలో పలు సౌత్ సినిమాల్లో నటిస్తున్న షైన్ టామ్ చాకో, డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అతనిపై మలయాళ నటి విన్సీ, మలయాళ నటీనటుల సంఘం ‘అమ్మ’కి ఫిర్యాదు చేసింది. షూటింగ్ సెట్లోనే డ్రగ్స్ తీసుకుని తనను ఇబ్బంది పెట్టినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఈ నేపథ్యంలో అతని వద్ద డ్రగ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసేందుకు వెళ్లిన పోలీసులను మాస్క్ కొట్టి షైన్ తప్పించుకున్నాడు. Shine Tom Chacko […]
మలయాళ నటుడు, తెలుగులో ‘దసరా’ సహా పలు చిత్రాల్లో విలన్ తరహా పాత్రలు పోషించిన షైన్ టామ్ చాకో, ఇప్పుడు అనూహ్యంగా చిక్కుల్లో పడ్డాడు. మలయాళ నటి విన్సీ, కొద్దిరోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ వేదికగా తాను ఒక ఫిల్మ్ షూటింగ్ సందర్భంగా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. ఒక హీరో, డ్రగ్స్ తీసుకుంటూ తనను అతని ముందే బట్టలు మార్చుకోమని బలవంతం చేసినట్లు ఆమె ఆరోపించింది. నటీనటుల సంఘం ‘అమ్మ’కి షైన్ టామ్‌పై ఫిర్యాదు చేసింది. నిజానికి, గతంలోనే […]
ఆచార్య, ఆర్ఆర్ఆర్ వంటి క్రేజీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఉదయ్ రాజ్, ‘మధురం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. రాజేష్ చికిలే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైష్ణవి సింగ్ కథానాయికగా నటించారు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై యం. బంగార్రాజు నిర్మించిన ఈ టీనేజ్ లవ్ స్టోరీ, ‘ఎ మెమొరబుల్ లవ్’ ట్యాగ్‌లైన్‌తో ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. “చిన్నప్పటి నుంచి చిరంజీవి గారంటే […]
తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్గా, నిర్మాతగా, రచయితగా రూపొందించిన చిత్రం ‘డియర్ ఉమ’ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ కథానాయకుడిగా నటించారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రీ-రిలీజ్ […]
దసరాతో టాలీవుడ్‌కు దొరికిన విలన్ షైన్ టామ్ చాకో. మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన షైన్.. తన యాక్టింగ్‌తో తమిళ తంబీలను, టీఎఫ్ఐ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. తెలుగులో రంగబలి, దేవర, ఢాకూ మహారాజ్, రీసెంట్లీ రాబిన్ హుడ్‌తో పలకరించాడు. తెరపై మస్త్ షేడ్స్ చూపించే ఈ మాలీవుడ్ యాక్టర్.. సినిమాకు ఏ మాత్రం ప్లస్ కానీ.. తన కెరీర్‌కు యూజ్ కానీ క్యారెక్టర్స్ ఎంచుకుని తనకున్న రెప్యుటేషన్ తగ్గించుకుంటున్నాడు. అందుకు ఎగ్జాంపుల్ రీసెంట్లీ వచ్చి జీ. బీ. […]
సద్దుమణిగిందని అనుకుంటున్న హీరో రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. గత ఏడాది మొదలైన రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని, కేసులు కూడా పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం రాజ్ తరుణ్‌పై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు లావణ్య వెల్లడించింది. అయితే, అంతలోనే రాజ్ తరుణ్-లావణ్య కేసులో ఊహించని మలుపు తెరపైకి వచ్చింది. లావణ్యపై రాజ్ తరుణ్ […]
తమన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం “ఓదెల 2”. కరోనా సమయంలో ఓటీటీలో రిలీజైన “ఓదెల రైల్వే స్టేషన్” చిత్రానికి ఇది సీక్వెల్. అశోక్ తేజ దర్శకుడిగా, సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని మధు అనే కొత్త నిర్మాత నిర్మిస్తున్నారు. మొదటి భాగంలో, తన భర్త ఊరిలోని ఆడవాళ్లను చంపుతున్న విషయం తెలుసుకున్న హెబ్బా పటేల్, అతని తల నరికి చంపేస్తుంది. ఆ తర్వాత ఆమె జైలుకు వెళ్తుంది. అయితే, తల నరికి […]