Vijay Deverakonda: ఇది నా ప్లేస్, వీళ్లంతా నా వాళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్‌తో సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఈ బ్రాండ్‌ను ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోకి తీసుకొచ్చారు. రౌడీ వేర్ యొక్క మొదటి ఆఫ్‌లైన్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు విజయ్ దేవరకొండ. బంజారాహిల్స్ బ్రాడ్వేలో రౌడీ వేర్ స్టోర్‌ను ఓపెన్ చేశారు.
SSMB29: మహేష్ బాబు సినిమా కోసం ఆర్టీవో ఆఫీస్‌కు రాజమౌళి!
Also Read
- Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. 'ది ప్యారడైజ్' లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
- Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
- Nani : డబ్బులిచ్చి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకే ఆ కోర్టు ఆర్డర్.. ఫేక్ రివ్యూలపై నాని షాకింగ్ కామెంట్స్!
- Srikanth Odela: : నాని 'జడల్' లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
ఈ సందర్భంగాహీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – “రౌడీ వేర్ ఆఫ్‌లైన్ స్టోర్ కోసం చాలా డిమాండ్ ఉంది. ఎప్పటినుంచో ఫ్యాషన్ లవర్స్ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్‌లో మా మొదటి ఆఫ్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇది నా ప్లేస్, వీళ్లంతా నా వాళ్లు. ఏ గుర్తింపు లేని స్థాయి నుంచి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించడం నన్ను చాలా ఉత్సాహపరుస్తుంది.” అన్నారు.
తాజావార్తలు
-
POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
-
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
-
Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. ‘ది ప్యారడైజ్’ లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
-
Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
-
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!