తమిళ స్టార్ హీరో జయం రవి వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన భార్య ఆర్తితో విడాకులు ఇస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. తర్వాత నుంచి ఆమెతో కలిసి ఉండడం లేదు. సింగర్ కెనిషాతో ఆయనకు రిలేషన్ ఉందనే ప్రచారం నేపథ్యంలో, ఈ మధ్య వీరిద్దరూ కలిసి ఒక పెళ్లిలో కనిపించారు. వెంటనే ఆయన భార్య ఆర్తి ఒక సుదీర్ఘమైన లేఖ విడుదల చేశారు. తాజాగా ఆ లేఖలో […]
వీఆర్ పీ క్రియేషన్స్ పతాకంపై, పి.పద్మావతి సమర్పణలో సుమన్, అజయ్ ఘోష్, కిషోర్, వెంకటరమణ, ప్రగ్య నైనా నటించిన చిత్రం జనం. వెంకటరమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన “జనం” మూవీ మే 29న రీ-రిలీజ్ కాబోతుంది. రాజకీయాలను, రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఘాటైన చర్చను రాజేసిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 10న థియేటర్లలో విడుదలది. సమాజంలోని పౌరులను పక్కదారి పట్టిస్తున్న ఘటన లను ఎత్తి చూపిస్తూ, అందరికి […]
సోనీ లివ్‌లో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘కన్‌ఖజురా’ టీజర్‌ను మే 2న విడుదల చేశారు. గోవా నేపథ్యంలో, అక్కడి నీడల్లో దాగిన నేరాల చుట్టూ తిరిగే ఈ కథ నిశ్శబ్దంలోని మోసాన్ని, దాచిన ప్రమాదాలను వెలికితీస్తుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ ‘మాగ్పీ’ ఆధారంగా రూపొందిన ఈ హిందీ అనువాదం, భారతీయ సంస్కృతితో కూడిన భావోద్వేగ తీవ్రతను అందిస్తుంది. విడిపోయిన ఇద్దరు సోదరులు తమ చీకటి గతంతో పోరాడుతూ, జ్ఞాపకాలు, వాస్తవం మధ్య చిక్కుకుని నలిగిపోయే […]
డార్క్ కామెడీ జోనర్లో రూపొందిన ‘మరణ మాస్’ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బాసిల్ జోసెఫ్, రాజేష్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శివ ప్రసాద్ దర్శకత్వం వహించారు. వ్యంగ్యం, సస్పెన్స్, అసంబద్ధతల మిళితంతో ఈ చిత్రం ఒక రోలర్‌కోస్టర్ అనుభవాన్ని అందిస్తుంది. Shivraj Singh Chouhan: ఈసారి అలా చేస్తే పాక్ ప్రపంచ […]
సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిలబడతామని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకూ తావులేదని నటుడు, నిర్మాత మాదాల రవి స్పష్టం చేశారు. సోమవారం ఫిలిం ఛాంబర్ సమక్షంలో, చిత్రపురి కమిటీ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని ఆధ్వర్యంలో నూతన ప్రాజెక్ట్ ‘సఫైర్ సూట్’ బ్రోచర్‌ను సినీ పరిశ్రమలోని వివిధ విభాగాల ప్రతినిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాదాల రవి మాట్లాడుతూ, “చిత్రపురి సినీ పరిశ్రమలో అంతర్భాగం. ఇది కార్మికులకు ఉపయోగపడేలా, పరిశ్రమకు మంచి పేరు తెచ్చేలా […]
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన సమంత, అనారోగ్యం కారణంగా కాస్త నెమ్మదించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేస్తుందనుకుంటే, నటనకు విరామం ఇచ్చి సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. తాజాగా, ఈ సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనను అందుకుంది. క్రిటిక్స్ సినిమా బాగుందని ప్రశంసిస్తుండగా, ప్రేక్షకులు మాత్రం సినిమా చూసి నిరాశ చెందుతున్నారు. Read More:Crime: 10 ఏళ్ల బాలుడిని హత్య చేసిన తల్లి లవర్.. […]
శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘సింగిల్’ సినిమా మే తొమ్మిదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు పోటీగా విడుదలైన సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ అనే సినిమా, ‘సింగిల్’తో పోలిస్తే బాగా వెనకబడిపోయింది. ‘సింగిల్’ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సినిమా షోలు మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా […]
‘ఫ్రైడే’ చిత్రంలో దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి హీరో హీరోయిన్లుగా నటించారు. శ్రీ గణేష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాను ఈశ్వర్ బాబు ధూళిపూడి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ‘ఫ్రైడే’ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. మదర్స్ డే సందర్భంగా ‘అమ్మ’ అనే పాటను ఆదివారం ఏపీ హోం మంత్రి […]
సివరపల్లి విజయం తర్వాత వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ, వాటిలో పూర్తిగా ఒదిగిపోతూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు రాగ్ మయూర్. ఇటీవల సమంత నిర్మాణంలో, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో విడుదలైన ‘శుభం’ చిత్రంలో రాగ్ మయూర్ పాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “‘సినిమా బండి’ విజయం తర్వాత ‘శుభం’లో నా పాత్ర మరిడేష్ బాబు కొనసాగింపులా ఉంటుంది. దర్శకుడు ప్రవీణ్ నా పాత్రను చాలా ఫన్నీగా రూపొందించారు. Read More:Raj Tarun […]
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు ఇప్పుడు హీరోగా మారబోతున్నారు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో, వీణా రావు హీరోయిన్గా, ఎన్టీఆర్ హీరోగా నటించే ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ముహూర్త కార్యక్రమం రేపు జరగబోతోంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. Read More: Preity Zinta: సురక్షితంగా ఇంటికి […]