త్వరలో విడుదల కానున్న ‘వర్జిన్ బాయ్స్’ సినిమా ఆసక్తి రేపుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమాలోని ‘పెదవుల తడి’ పాట విడుదల అయ్యింది. ఇది యువ హృదయాలను కట్టిపడేసేలా ఉంది. పూర్ణ చారి రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి. ఆదిత్య ఆర్ కె గొంతులోని మాయాజాలం పాటకు ప్రాణం పోసింది. అతని గాత్రంలో భావోద్వేగం, యువతీయువకుల ప్రేమ ఊహలను పట్టిస్తూ, పాటను మరింత ఆకర్షణీయంగా చేసింది. స్మరణ్ సాయి సంగీతం ఈ […]
నవీన్ పోలిశెట్టి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. తనదైన ప్రత్యేక కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సినిమా యూనిట్ చేసిన మోషన్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంతో నవీన్ పొలిశెట్టి థియేటర్లలో నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడని మోషన్ పోస్టర్ […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ ప్రకటన కలకలం రేపిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కరుగా నిర్మాతలు బయటకు వచ్చి ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేస్తున్నారు. నిన్న అల్లు అరవింద్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి తనకు తెలంగాణలో ఒకే ఒక థియేటర్ ఉందని ఆంధ్ర ప్రదేశ్ లో 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ నలుగురు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఆ నలుగురిలో తాను లేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఈరోజు దిల్ రాజు మీడియా […]
థియేటర్ల బంద్ వ్యవహారం, పవన్ కల్యాణ్ లేఖ తదితర అంశాలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోమవారం (మే26) మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా విషయం గురించి మాట్లాడుతూ అప్పుడు హరిహర వీరమల్లు అనే కళ్యాణ్ గారి సినిమా మే 9వ తేదీ రావాల్సి ఉంది అయితే ఆ సినిమా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఏప్రిల్ 26 సమయానికి సినిమా ఎప్పుడు వస్తుందని విషయం మీద క్లారిటీ లేదు.. నేను […]
థియేటర్ల వివాదం అంశం మీద అనేక చర్చలు జరుగుతున్న క్రమంలో నిన్న అల్లు అరవింద్ తర్వాత ఈరోజు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తనకు తన వర్గానికి తెలంగాణాలో కేవలం 30 థియేటర్లు ఉన్నాయని అన్నారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 26 గిల్డ్ లో జరిగిన మీటింగ్ కారణంగా ఆ డిస్కషన్ కంటిన్యూ అవ్వడం వాళ్ళని రమ్మని చెప్పడానికి అడగడం జరిగింది అని అన్నారు. Also Read:Dil Raju: అసలు […]
థియేటర్ల వివాదం అంశం మీద అనేక చర్చలు జరుగుతున్న క్రమంలో నిన్న అల్లు అరవింద్ తర్వాత ఈరోజు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది అనే విషయం మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ ఈ అంశం ఎక్కడ మొదలైంది అంటే ఏప్రిల్ 19వ తేదీన ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు ఆ మీటింగ్ లో ఎగ్జిబిటర్లు వాళ్లకున్న సమస్యలు […]
థియేటర్ల వివాదం అంశం మీద అనేక చర్చలు జరుగుతున్న క్రమంలో నిన్న అల్లు అరవింద్ తర్వాత ఈరోజు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లడుతూ అందరికీ నమస్కారం ముందుగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. ఈ రోజు ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తొమ్మిది రోజుల నుంచి జరుగుతున్న ఒక వివాదాన్ని ఈరోజు వారు ముగించడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమా […]
హనుమాన్ మీడియా పతాకంపై గతంలో సూపర్ మచ్చి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజ్ర్స్, కథ కంచికి మనం ఇంటికి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు విడుదల చేసిన సక్సెస్ఫుల్ నిర్మాత బాలు చరణ్, తాజాగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన గరుడ 2.0 చిత్రాన్ని ఆహా ఓటీటీ లో విడుదల చేశారు. ఈ సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా […]
టాలీవుడ్లో ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్ రెంటల్ లేదా పర్సంటేజ్ వ్యవహారం మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెండు రకాలుగా సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చారు. పెద్ద సినిమాలైతే రెంటల్ పద్ధతిలో, చిన్న సినిమాలు లేదా క్రేజ్ లేని సినిమాలైతే పర్సంటేజ్ పద్ధతిలో రిలీజ్ చేస్తూ వచ్చారు. కాకపోతే, మల్టీప్లెక్స్‌లలో మాత్రం ఏ సినిమా అయినా పర్సంటేజ్ ప్రకారమే రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న యూనిక్ ఎంటర్టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ అద్భుతమైన స్పందనను రాబట్టింది. ఈ గ్లింప్స్‌లో సినిమాపై అమితమైన ఇష్టం ఉన్న యువకుడిగా రామ్ పోతినేని పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. గ్లింప్స్‌లో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర భారీ కటౌట్ […]