-
Akhanda 2: అఖండ2’లో వైసీపీ ఫ్యాన్.. బోయపాటి శ్రీను క్లారిటీ
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంది. ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే, ఈ సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, తలతో దిష్టి తీసే సీన్‌తో పాటు, హెలికాప్టర్ ఫ్యాన్‌ను త్రిశూలంతో తిప్పే సీన్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. Also Read:Akhanda 3: శంబాల నుంచి మొదలు.. అఖండ 3 […] -
Boyapati Srinu : అఖండ2 లాజిక్‌లెస్ ట్రోల్స్.. బోయపాటి షాకింగ్ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ (తాండవం కాదు) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ, పలు కారణాలతో వాయిదా పడి ఎట్టకేలకు డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అయితే, ఈ సినిమా లాజిక్స్‌కు అందకుండా ఉందని కొంత నెగటివ్ ప్రచారం అయితే సోషల్ మీడియాలో జరిగింది. తాజాగా, మీడియా […] -
AMB Bengaluru: బెంగళూరు సినిమా లవర్స్’కి షాక్
AMB Bengaluru: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఏషియన్ సినిమాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మితమైన ప్రతిష్టాత్మక ‘ఏఎంబీ సినిమాస్’ (AMB Cinemas) మల్టీప్లెక్స్ బెంగళూరులో ప్రారంభం కాబోతుందని గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తాజాగా బ్రేక్ పడింది. రేపు, అంటే డిసెంబర్ 16వ తేదీన (సమాచారం ప్రకారం) ఈ థియేటర్ ప్రారంభమవుతుందని సినీ వర్గాల్లో, అభిమానుల్లో బలమైన ప్రచారం జరిగింది. అయితే, చివరి నిమిషంలో ఏఎంబీ సినిమాస్ అధికారిక ప్రకటనతో బెంగళూరు సినీ ప్రేమికులు […] -
Akhanda 2: నిర్మాతల మిస్సింగ్.. బాలయ్య-బోయపాటి మౌనం?
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2’ శుక్రవారం రోజున అన్ని ఆర్థిక అడ్డంకులను తొలగించుకుని థియేటర్లలో విడుదలైంది. తొలి వారాంతపు కలెక్షన్లు పర్వాలేదనిపించే స్థాయిలో ఉండగా, భారీ లక్ష్యాలను చేరుకోవాలంటే వారం రోజుల పాటు సినిమా స్ట్రాంగ్‌గా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో, ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ‘అఖండ 2’ సక్సెస్ వేడుకను ఘనంగా నిర్వహించింది. అయితే, ఈ వేడుకలో […] -
JINN Trailer : భయపెడుతున్న ‘జిన్’ ట్రైలర్
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన తాజా హారర్ థ్రిల్లర్ చిత్రం ‘జిన్’. ఈ సినిమాకు చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో, సోమవారం నాడు చిత్ర బృందం ‘జిన్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ […] -
Dandora : వ్యక్తిగత అనుభవం నుంచే ఈ ‘దండోరా’ కథ : దర్శకుడు మురళీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘కలర్ ఫొటో’, బ్లాక్‌బస్టర్ ‘బెదురులంక 2012’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు వంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు […] -
Vishnu Vinyasam: విష్ణు విన్యాసం చేయనున్న శ్రీవిష్ణు
శ్రీ విష్ణు కొత్త చిత్రం టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ (ఎస్ఎస్సి) బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘విష్ణు విన్యాసం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్ర బృందం విడుదల చేసిన స్టైలిష్ యానిమేటెడ్ గ్లింప్స్ ద్వారా ఈ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ వీడియో సినిమా నేపథ్యాన్ని ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్సుకత పెంచింది. అర్బన్ సెటప్‌లో సాగిన […] -
Funky : ముందుకొచ్చిన ‘ఫంకీ’.. రిలీజ్ ఎప్పుడంటే?
విశ్వక్ సేన్, కె.వి. అనుదీప్ కాంబినేషన్లో వస్తున్న ‘ఫంకీ’ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తొలుత ‘ఫంకీ’ చిత్రాన్ని 2026 ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ, విడుదల తేదీని ముందుకు జరుపుతూ చిత్ర బృందం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. 2026 ఫిబ్రవరి 13న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. అంటే, వాలెంటైన్స్ డే (ప్రేమికుల దినోత్సవం) వీకెండ్‌ను ఒక రోజు ముందుగానే ‘ఫంకీ’ నవ్వుల సందడితో ప్రారంభించబోతోంది. ఈ చిత్రంలో […] -
Annagaru Vostaru : కార్తీ సినిమాకి కొత్త టెన్షన్?
స్టూడియో గ్రీన్ నిర్మించిన ‘VaaVaathiyaar’ (తెలుగులో అన్నగారు వస్తారు) సినిమా విడుదల విషయంలో నెలకొన్న అనిశ్చితి చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. ప్రముఖ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అయితే, ఈ విడుదల కేవలం నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ (Studio Green) ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సవాళ్ళను అధిగమించడంపైనే ఆధారపడి ఉంది. నిర్మాత కె.ఈ. జ్ఞానవేల్ రాజాకు […] -
Bobby Simha : బాబీ సింహ హీరోగా కొత్త సినిమా
నటుడు బాబీ సింహా హీరోగా, నటి హెబ్బా పటేల్ హీరోయిన్గా యువ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం భారీ స్థాయిలో ప్రారంభమైంది. యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ యరమతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో సినిమా అధికారికంగా మొదలైంది. ఈ లాంచింగ్ ఈవెంట్లో ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి ఎస్కేఎన్ క్లాప్ కొట్టగా, వంశీ నందిపాటి కెమరా స్విచ్చాన్ చేశారు. నటుడు […]
తాజావార్తలు
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?