Coolie: అందరి కళ్లూ ‘కూలీ’పైనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేసీ స్క్రీన్‌ప్లేతో పర్‌ఫెక్ట్ యాక్షన్‌తో హాలీవుడ్ సినిమా చూపించే దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ సూపర్ హిట్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఫేమ్ సంపాదించుకున్నాడు ఈ దర్శకుడు. ఈ రెండు సినిమాల సక్సెస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేసాడు.. ఆ తర్వాత వచ్చే సినిమాల్లో ఇదే కథను కంటిన్యూ చేశారు.. ఈ సిరీస్‌లో భాగంగా తర్వాత వచ్చిన సినిమా విజయ్ నటించిన లియో.
Also Read:Anaswara Rajan: స్పీడు మీదున్న అనశ్వర రాజన్
Also Read
- Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
- AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!
- Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
- Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
వరుస సక్సెస్‌లు చూసిన లోకేష్ దళపతి విజయ్‌తో చేసిన లియో సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక్క తమిళ్‌లో తప్ప ఇతర చోట్ల అంతగా ఆడలేదు. దాంతో తను చేయబోయే నెక్స్ట్ సినిమా పైన చాలా డౌట్స్ వచ్చాయి. రజనీకాంత్ మూవీ స్టార్ట్ చేయగానే అభిమానుల నుండి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. దీంతో రాత్రి పగలు చాలా రెస్ట్‌లెస్‌గా వర్క్ చేసి సినిమాను ఫినిష్ చేసాడు.. సినిమా ఫస్ట్ కాపీ రజనీకాంత్ కి చూపించిన తర్వాతే ప్రశాంతంగా నిద్ర పోయాను అని దర్శకుడు లోకేష్ ఓ హాలీవుడ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
Also Read:Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్ ఫోనే కానీ 10 లక్షలు!
LCU సిరీస్‌లో భాగంగా రజనీకాంత్‌తో చేయబోయే ప్రాజెక్ట్, ఒక అధ్భుతమైన సినిమాగా నిలిచిపోవాలని లోకేష్ కనగరాజ్ సినిమా కాస్టింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. ఎంతో ప్రెస్టీజియస్‌గా చేస్తున్న ఈ మూవీలో కన్నడ నుండి ఉపేంద్ర, మళయాలం నుంచి సౌబిన్ షాహిర్, బాలీవుడ్ నుంచి అమీర్‌ఖాన్, తెలుగు నుంచి నాగర్జున లాంటి నటులను రంగంలోకి దింపాడు. అయితే మిగతావాళ్లను సినిమాకు ఒప్పించడం ఒకెత్తు అయితే నాగార్జున ఒప్పించడం మరో ఎత్తు అయిందని, దానికి నాలుగైదు నెలలు టైం పట్టిందని డైరెక్టర్ లోకేష్ స్వయంగా చెప్పాడు. అంతేకాదు అమీర్‌ఖాన్‌తో చేయబోయే సినిమా సంథింగ్ స్పెషల్ అని తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ డిటైయిల్స్ తెలియజేసాడు లోకేష్ కనగరాజ్.
తాజావార్తలు
-
Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
-
Cheapest Phone: కిందపడినా పగలని ఫోన్.. కేవలం రూ.1499లకే..
-
AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!
-
PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!