సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఇప్పుడు వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు విషయం ఏమిటంటే ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అయితే క్యాబినెట్ సమావేశం మధ్యలో నుంచి ఆయన బయలుదేరి హైదరాబాద్ రావడంతో ఆయన తల్లి అంజనాదేవికి అనారోగ్యం ఉందని అందుకే హుటాహుటిన ఆయన బయలుదేరి రావాల్సి వచ్చిందంటూ వార్తలు మొదలయ్యాయి. నిజానికి ఎవరికైనా ఒంట్లో బాలేదని వార్త బయటకు వస్తే ముందు […]
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే విశ్వంభర సినిమా పూర్తి చేశారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. #Mega157 లేదా #MegaAnil అనే పేరుతో సంభోదించబడుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇక మూడవ షెడ్యూల్ జూలై 1వ తేదీ నుంచి ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు నయనతార సొంత ఇలాకా ఆయన కేరళలో ఈ షూట్ జరగబోతోంది. Also Read:ReginaCassandra : పొట్టి దుస్తుల్లో రెచ్చగొడుతున్న రెజీనా […]
తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌కు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వ కాలంలో భరత్ భూషణ్ ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయంపై విచారణ కోసం ఆయన సోమవారం ఉదయం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారుల ముందు హాజరయ్యారు. భరత్ భూషణ్ ఫోన్ టాపింగ్ వ్యవహారం గత ఎన్నికల సమయంలో జరిగినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఎన్నికలకు […]
ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన 8 వసంతాలు థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలోని ఒక సీన్ విషయంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా సక్సెస్ మీట్లో సదరు జర్నలిస్ట్ సినిమా టీమ్‌ని ప్రశ్నించారు. కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో బ్రాహ్మణుడి వేషంలో ఉన్న ఒక వ్యక్తి రేప్ చేసేందుకు ప్రయత్నించడం, దానికి ముస్లిం వ్యక్తులు సహకరించడం, అది కూడా కబీర్‌లో రేప్ అట్టెంప్ట్ చేయడం లాంటి విషయాలు అభ్యంతరకరమని […]
రామోజీ ఫిలిం సిటీ తాను చూసిన అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటని హీరోయిన్ కాజల్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో, ఆమె మీద తెలుగు వారందరూ ఫైర్ అవుతున్నారు. ఎంతో గొప్ప సినిమాల షూటింగ్‌లకు వేదికగా ఉన్న రామోజీ ఫిలిం సిటీ మీద ఇలాంటి ప్రచారం తగదని, ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. Also Read:Dil Raju: గేమ్ చేంజర్ విషయంలో ఏం చేయలేక పోయాను! నేను నటించిన ‘మా’ సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో […]
అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. అయితే, ఆ తర్వాత అల్లు అర్జున్ ఇతర సినిమాలతో బిజీ అవడంతో ఈ సినిమా ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే, సినిమా ఆగలేదని, తర్వాత తీస్తామని దిల్ రాజు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే, ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై దిల్ రాజు తాజాగా స్పందించారు. Also Read:Dil Raju: గేమ్ చేంజర్ విషయంలో […]
గేమ్ చేంజర్ విషయంలో తనకు రిగ్రెట్స్ ఉన్నాయని దిల్ రాజు వెల్లడించారు. దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. అయితే, ఆ సంగతి పక్కనపెడితే, ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. […]
ఫ్యూచర్ బ్రైట్ ఫిలిమ్స్ పతాకంపై హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ హీరో హీరోయిన్లుగా చైతన్య కొండా దర్శకత్వంలో గంగాధర్ పెద్ద కొండ నిర్మించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ హ్యాపీ జర్నీ. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ నేడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు చైతన్య కొండ, నిర్మాత గంగాధర్ పెద్ద కొండ, కెమెరామెన్ అరుణ్ కుమార్ , […]
‘అర్ధనారి’ ‘తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైద్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి.. అటు తర్వాత ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాని ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు.గుడిమిట్ల ఈశ్వర్ సహా నిర్మాత. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద […]
స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నిజానికి ఆమె స్టార్ హీరో విజయ్‌తో రిలేషన్లో ఉందని గతంలో తమిళ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే, ఆ విషయంపై విజయ్ కానీ, త్రిష కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, త్రిష తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా చేసిన లేట్ నైట్ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. Also Read:Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ? ఆ పోస్ట్‌లో […]