మంచు కుటుంబంలో మంచు విష్ణు మరియు మంచు మనోజ్ మధ్య ఏర్పడిన వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నాళ్ల క్రితం ఈ వివాదాల కారణంగా ఈ కుటుంబం రోజూ వార్తల్లో నిలిచేది. అయితే, రేపు మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మించిన ‘కన్నప్ప’ సినిమా విడుదల కానుండగా, ఆ సినిమాకు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సినిమాకు పనిచేసిన అందరి […]
రాజ్ గురు బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జూన్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నిఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ […]
తెలంగాణకు చెందిన రాకేష్ ఆర్నె మిస్టర్ ఇండియా 2025 టైటిల్‌ను సాధించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవపేట మండలం ధర్పల్లి గ్రామానికి చెందిన ఈ రాకేష్, గోవాలోని గోల్డెన్ క్రౌన్ రిసార్ట్స్‌లో జూన్ 19న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుని తాజాగా బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో త్వరలోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. రాకేష్ ఆర్నె మాట్లాడుతూ. సినిమా రంగంలో అడుగుపెట్టాలన్న ఆకాంక్షను […]
మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా ఉషారాణి మూవీస్ బ్యానర్ మీద వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మాతలుగా టి.వి. రవి నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించారు. ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. గతంలో రిలీజ్ చేసిన మూవీ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మురళీ మోహన్ బర్త్‌డే […]
మంచు విష్ణు హీరోగా, ప్రభాస్, మోహన్‌లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం కన్నప్ప. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడినప్పటికీ, ఎట్టకేలకు జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచు విష్ణు టీమ్‌కు శుభవార్త చెప్పింది. Also Read: Raashi Khanna : టాప్ లెస్ ట్రీట్ ఇస్తున్న రాశిఖన్నా.. ఈ సినిమాకు […]
తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఒక డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. నిజానికి, శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ అనే నటుడు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడి ద్వారా కొంత సమాచారం తెలియడంతో, ఈ కేసులో కృష్ణ అనే మరో నటుడిని కూడా ఈ రోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు కూడా డ్రగ్స్ వాడినట్లు ముందు నుంచి ప్రచారం జరిగింది. Also Read: Raashi Khanna : టాప్ […]
Drugs Case : తమిళ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసు ఒక్కసారిగా కలకలం రేగింది. నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పుడు మరో నటుడు కృష్ణ కూడా అరెస్టు అయ్యాడు. కృష్ణ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. నుంగంబాకం పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న తమిళ యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లూ డ్రగ్స్ ఏమైనా […]
తాము ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్న ఒక వెబ్ సిరీస్ కథను ఆధారంగా చేసుకుని మరొక ఓటీటీ సంస్థ ఏకంగా వెబ్ సిరీస్ సిద్ధం చేసి స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా ఉందని ఈటీవీ విన్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించింది. ప్రశాంత్ అనే దర్శకుడి దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్ లో కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ అనౌన్స్ చేసింది ఈటీవీ విన్.
ఒక ఆసక్తికరమైన ప్రకటనతో తెలుగు ప్రేక్షకుల ముందుకు మాత్రమే కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతోంది హోంబలే ఫిల్మ్స్ సంస్థ. హోంబలే ఫిల్మ్స్ నుంచి ‘మహావతార సినిమాటిక్ యూనివర్స్’ అంటూ వరుస సినిమాలను ప్రకటించారు. Also Read : Varalaxmi Sarathkumar : హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ అందులో భాగంగా 2025లో ‘మహావతార నరసింహ’, 2027లో ‘మహావతార పరశురామ’, 2029లో ‘మహావతార రఘునందన’, 2031లో ‘మహావతార ద్వారకాదీశ’, 2033లో ‘మహావతార గోకులనంద’, 2035లో […]
వరలక్ష్మి శరత్‌కుమార్‌ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ నటుడు శరత్‌కుమార్ కుమార్తెగా సినీ రంగంలో ప్రవేశించిన వరలక్ష్మి శరత్‌కుమార్, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం వంటి భాషల్లో భేదం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. Also Read : Kuberaa : 100 కోట్ల ‘కుబేరు’డు! ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె హాలీవుడ్లో అడుగుపెట్టబోతోంది. బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ […]