ఇటీవలే తగ్ లైఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక దారుణమైన డిజాస్టర్ మూటగట్టుకున్నాడు బెస్ట్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం. నిజానికి ఆయన చేసే సినిమాలు ఎక్కువగా ఇంటెన్స్ డ్రామాతో గానీ లేదా మంచి రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలుగానీ ఉంటాయి. Also Read:Raviteja: ఆగస్టులో ‘మాస్ జాతర’ చేయాల్సిందే! అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన నవాబ్ గానీ, పీఎస్ వన్, పీఎస్ టూ గానీ, తర్వాత చేసిన తగ్ లైఫ్ […]
రవితేజ చాలా వేగంగా సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. ఆయన ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. సామజవరగమన, #సింగిల్ వంటి సినిమాలకు రైటర్‌గా పనిచేసిన నందు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. Also Read:GHMC: లంచం తీసుకుంటు.. ఏసీబీకి పట్టుబడిన గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ నిజానికి ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆగస్టు నెలలో రిలీజ్ చేయాలని భావిస్తుండగా, దాన్ని సెప్టెంబర్‌కి […]
మలయాళ భామ అనంతిక హీరోయిన్ గా 8 వసంతాలు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది, అయితే ఈ సినిమాలో హీరోయిన్ తో ఒక ఫైట్ ప్లాన్ చేశారు అది కూడా కాశీ కబేళాలో ప్లాన్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఈ విషయాన్ని నేరుగా ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో టీంను ప్రశ్నించడం […]
ప్రతిష్టాత్మకమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ నాలుగు ఎడిషన్లు దుబాయిలో అంగరంగ వైభవంగా జరిగాయి. తాజాగా 2025 – 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్పో సెంటర్లో గ్రాండ్‌గా జరగనున్నట్టు ప్రకటించారు. దుబాయ్ లో జరిగిన Keinfra Properties ప్రారంభోత్సవ సందర్భంగా గామా 5th ఎడిషన్ కు సంబంధించిన థీమ్ సాంగ్ ను శనివారం లాంఛ్ చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటకు అద్భుతమైన ఆకట్టుకునే సాహిత్యం […]
కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా చేయడం కేవలం భగవంతుని ఆశీస్సుల వల్లనే మన చేతుల్లో ఏమీ లేదు అనేది ఈ సినిమా ఒక నిదర్శనం. మన జీవితంలో ప్రతి కదలిక ఆ భగవంతుడి నిర్ణయం.. రెండు సినిమాలు హిట్ అయిన వెంటనే మనం గ్రేట్ అనుకుంటాం కానీ మనం గ్రేట్ కాదు మనం కేవలం ఇన్స్ట్రుమెంటల్. ఆ భగవంతుడి ఆశీస్సులు మన తల్లిదండ్రుల ఆశీస్సులే మనల్ని […]
కన్నప్ప సినిమా ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో మంచు విష్ణు, ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి స్నేహితులు రెండు రకాలు ఉంటారని ఒకరు కర్ణుడులా ఉంటే మరొకరు కృష్ణుడులా ఉంటారని చెప్పుకొచ్చారు. కృష్ణుడు నీ పక్కనే ఉంటూ నీకు దారి చూపిస్తూ నీ వెంటే ఉంటాను అంటాడు. కర్ణుడు నువ్వు ఏమన్నా చెయ్ ఏదైనా నేను చూసుకుంటా అంటాడు. నా జీవితంలో కృష్ణుడిగా ప్రభాస్ ఉన్నాడు. Also Read:Kannappa: కన్నప్ప మీద […]
కన్నప్ప హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందం మాట్లాడిన మాటలను మరోసారి ప్రస్తావించిన ఆయన కన్నప్ప కేవలం సినిమా మాత్రమే కాదు ఇది భక్తి గురించి, ఒక మూమెంట్ గురించి, ఒక కల్చర్ గురించి, మన దేశ హెరిటేజ్ గురించి చేసిన సినిమా అని చెప్పుకొచ్చారు. మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలి బ్రహ్మానందం గారు చెప్పినట్టు మీరందరూ వెళ్లి సినిమాని చూడండి. Also Read:Ghaati : ‘ఘాటీ’ […]
కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ జేఆర్సి కన్వెన్షన్ లో ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమా మోహన్ బాబు గారు ఎందుకు చేశాడా అనే ఒకప్పుడు అనుకున్నా. కానీ కన్నప్ప పుట్టినరోజు దగ్గరలోనే పుట్టిన మోహన్ బాబు ఏవేవో సినిమాలు చేస్తుంటే నా సినిమా చేయరా అని ఆ పరమ శివుడే ఆయనను ఆజ్ఞాపించాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న కుర్రవారు […]
దగ్గుబాటి రామానాయుడు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రానా, తర్వాత కాలంలో హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. ఎన్నో సినిమాలు హిట్స్ కొట్టగా, కొన్ని సినిమాలు ఫ్లాప్స్ కూడా అయ్యాయి. అయితే, ఆయన చేస్తున్న రెండు సినిమాలు దాదాపుగా షెడ్యూల్‌కి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్యనే ఆయన చేసిన ‘రానాయుడు’ సెకండ్ సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. Also Read:Allu Arjun: అల్లు అర్జున్ ‘శక్తిమాన్’పై పెదవి విప్పిన డైరెక్టర్! అయితే, మరోపక్క ఆయన […]
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందే ఆయన త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉందని ప్రచారం జరిగింది, కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే, ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ మలయాళ నటుడు, దర్శకుడైన బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడనే ప్రచారం మొదలైంది. Also Read : Dhanush: మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ బాసూ! ఇంకేముంది, గతంలో బాసిల్ జోసెఫ్‌కి సోనీ […]