ధనుష్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘కుబేర’ అనే సినిమాలో నాగార్జున, రష్మిక, జిమ్ సర్ఫ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా, ఈ సినిమా ఐదు రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చేరినట్లు సినిమా టీమ్ వెల్లడించింది. అయితే, ఇంకా […]
తెలుగు సినిమాల్లో పలు చిత్రాలలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన నటుడు శ్రీధర్ రెడ్డి కుమారుడు అమెరికాలో మిస్ అయ్యాడు. అమెరికాలోని అట్లాంటా ఎయిర్‌పోర్ట్‌లో శ్రీధర్ రెడ్డి కుమారుడు మనీష్ రెడ్డి మిస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీ రాత్రి 11 గంటలకు అమెరికా ఎయిర్పోర్ట్ నుంచి తన కొడుకు మనీష్ రెడ్డి వీడియో కాల్ చేశాడని, ఆ తర్వాత కాంటాక్ట్‌లోకి రాలేదని శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. Also Read:Sai Pallavi : […]
ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన కుబేర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు రాబడుతోంది. నిజానికి, ఈ సినిమాని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళంలో సూపర్ స్టార్‌గా ఉన్న ధనుష్ హీరోగా నటించడంతో ఇక్కడ బాగా ఆడుతున్న ఈ సినిమా తమిళంలో కూడా మంచి బూస్ట్ వస్తుందని నిర్మాతలు భావించారు. అయితే, తమిళనాడులో మాత్రం ప్రేక్షకులు చేతులెత్తేశారు. అలా అని సినిమా బాలేదా అంటే, అదేమీ కాదు. విమర్శకుల నుండి ప్రేక్షకుల వరకు సినిమా బాగుందని అంటున్నారు. […]
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న శృతిహాసన్ ఇప్పుడు పెద్దగా తెలుగు సినిమాలు చేయడం లేదు. చేస్తున్న కొన్ని సినిమాలతో వార్తలో నిలుస్తున్న ఆమె ఇప్పుడు అనుహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. అసలు విషయం ఏమిటంటే శృతిహాసన్ ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ హ్యాక్ అయింది. సుమారు ఎనిమిది మిలియన్ల నుండి ఫాలోవర్స్ ఉన్న ఆమె అకౌంట్ ని క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ బ్యాచ్ హ్యాక్ చేసింది. చేయడమే కాదు తమకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా […]
ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత ఇప్పుడు పూర్తిగా సినిమాలు తగ్గించింది. ఆమె ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్ కోసం రక్త బ్రహ్మాండ్ అనే ఒక ఫాంటసీ సిరీస్ లో నటిస్తోంది. అయితే ఈ సిరీస్ ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. Also Read:Venkatesh: ఏకంగా 3 సినిమాలు లైన్లో పెట్టిన వెంకీ మామ? తాజాగా ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ తెరమీదకు రావడంతో అసలు ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ […]
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వచ్చి దాదాపు 6 నెలలు పూర్తవుతుంది. ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ నిలిచింది. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా కూడా అద్భుతంగా ఉండాలని సాదాసీదా కథలను ఎంచుకోకుండా సాలిడ్ ప్రాజెక్టులను మాత్రమే ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు వెంకీ మామ. కొన్నాళ్లపాటు కథలు విన్న ఆయన తర్వాత వెకేషన్ కి బయటికి వెళ్ళాడు. Also Read:Thammudu: […]
ఈ ఏడాది దిల్ రాజు భారీ అపజయం ఒకటి మూటగట్టుకున్నాడు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాతో ఒక హిట్టు కూడా అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన నిర్మాతగా నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. నిజానికి నితిన్ కి సరైన హిట్టు సినిమా పడి చాలా కాలం అయింది. వరుసగా నాలుగు డిజాస్టర్లు తర్వాత ఇప్పుడు తమ్ముడు అంటూ ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాని గతంలో వకీల్ సాబ్ […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో పర్సంటేజీ విధానం లెక్కన సినిమాలాడించాలా లేక రెంటల్ విధానం లెక్కన ఆడించాలా అనే విషయం మీద కొన్ని ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లందరూ ఖచ్చితంగా పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ఆడించాలని లేదంటే థియేటర్లో మూసేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు అయింది. Also Read:Icon Movie : బన్నీ వదిలేసిన ‘ఐకాన్’.. కొత్త హీరో అతనేనా..? ఈ కమిటీలో సభ్యులుగా కేఎల్ […]
మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు మూడు ఏళ్ల తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకుని విడిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయం మీద నాగబాబు నోరు విప్పారు. నిజానికి నిహారికతో తాను అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పుకొచ్చారు. కానీ వాళ్ల పర్సనల్ విషయాలు ఎప్పుడూ అడిగే వాడిని కాదు. నిజానికి వాళ్ళు నిర్మాతలుగా లేదా హీరోలుగా అక్కడ […]
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించాడు. నిజానికి ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం సినిమాలు చేసి ఆయా భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించాడు. ప్రస్తుతానికి ఆయన తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు. పవన్ సాదినేని డైరెక్టు చేస్తున్న ఈ సినిమాని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. […]