Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్ హీరోగా మూవీ
- దర్శకుడిగా సక్సెస్ సాధించిన లోకేశ్ కనగరాజ్
- ఇప్పుడు హీరోగా ఎంట్రీకి రెడీ!
- కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న నూతన ప్రాజెక్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకేశ్ కనగరాజ్ రెండేళ్ల పడ్డ టెన్షన్‌కు ఆగస్టు 14కి తెరపడింది. కూలీ రిజల్ట్ వచ్చేయడంతో రిలాక్స్ అవుతున్నాడు లోకీ. ఈ ప్రాజెక్ట్ వల్ల కాస్త నెర్వస్ ఫీలైన లోకీ సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇవ్వగా, రీసెంట్‌గా మూవీ అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌తో టచ్‌లోకి వచ్చేశాడు. ఇక నెక్ట్స్ కార్తీతో *ఖైదీ 2*ని ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్, మెగాఫోన్‌కు కాస్త గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పటి వరకు తెర వెనుక కనబడిన తాను, ఇకపై తెర ముందుకు రావాలని డిసైడ్ అయ్యాడు.
Also Read:Kishkindhapuri : కిష్కిందపురి టీజర్ రిలీజ్.. భయపెట్టేస్తున్న బెల్లంకొండ..
Also Read
- Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
- Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
- Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. 'అంతా రాములోరు చూస్కుంటారు' అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
- Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు లోకేశ్ కనగరాజ్. ఇప్పటికే దర్శకుడ్ని కూడా సెట్ చేశాడు. తనను హీరోగా నిలబెట్టే బాధ్యతను *కెప్టెన్ మిల్లర్* ఫేం అరుణ్ మాథేశ్వరన్ భుజాన వేసుకున్నాడు. ధనుష్‌తో ఇళయరాజా బయోపిక్ తీయాల్సి ఉండగా, *కుబేర* హీరో వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండి, అరుణ్‌కు హ్యాండ్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుండటంతో, లోకీ ఇచ్చిన ఆఫర్‌ను పరమాన్నంలా స్వీకరించి అటు షిఫ్ట్ అయ్యాడు అరుణ్.
Also Read:Minister Anagani: స్త్రీ శక్తి స్కీమ్ కారణంగా కొత్త పాస్ బుక్స్ రిలీజ్ వాయిదా పడింది..
హీరో కావాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న లోకీ, ఓ ట్రయల్ వెయ్యాలని భావిస్తున్నాడు. గతంలో ఓ స్పెషల్ సాంగ్‌లో శృతితో కలిసి యాక్ట్ చేశాడు లోకీ. పర్ఫార్మెన్స్ ఓకే అనిపించుకోవడంతో, హీరోగా కంటిన్యూ కావాలని అనుకుంటున్నాడు. అయితే ఈ ప్రాజెక్టును అనుకున్న టైంలోనే కంప్లీట్ చేయాలని అరుణ్‌కు లోకీ కండిషన్ పెట్టాడని టాక్. ఇది కంప్లీట్ కాగానే *ఖైదీ 2*కి షిఫ్ట్ అయ్యిపోనున్నాడు డైరెక్టర్. త్వరలో దర్శకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తానంటోన్న లోకీని హీరోగా కోలీవుడ్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్నది త్వరలో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
-
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
-
Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
-
Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
-
Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!