ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే వెళ్తుంది అని చెప్పవచ్చు. ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్న కథానాయకుడు ఫ్యామిలీని హేట్ చేస్తూ కనిపించే ఈ టీజర్ తో కథ తాలూకు కొత్తదనం చెప్పకనే చెప్పారు దర్శక రచయిత ఉదయ్ శర్మ. మణిశర్మ సంగీతం అందించిన ఈ సరికొత్త కుటుంబ కథా చిత్రంలో రాజేంద్రప్రసాద్, రామ్ కిరణ్, మేఘా ఆకాష్, బ్రహ్మానందం, […]
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా రూపొందింది. నాగార్జున, రష్మిక కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిడివి విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నా సరే, సినిమా మాత్రం యూనానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. Also Read:Saahu Gaarapati : సైలెంటుగా మలయాళ హిట్టు కొట్టిన తెలుగు నిర్మాత అయితే ఈ సినిమాలో ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. నిజానికి నాగార్జున పాత్ర గురించి కూడా […]
ప్రస్తుతం ఇండియన్ సినిమాలలో రెండు భాషల సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది తెలుగు సినిమాల గురించి. ఇప్పుడంటే పరిస్థితులు బాగాలేవు, హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ బాహుబలి తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇతర భాషలకు కూడా వెళ్లి అక్కడ కూడా హిట్లయ్యాయి. అయితే ఆ తర్వాత ఎక్కువగా మలయాళ సినీ పరిశ్రమ గురించి మాట్లాడుకుంటున్నారు. Also Read:Kingdom : అయోమయంలో కింగ్ డమ్.. ఏ […]
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన కుబేర సినిమా జూన్ 20, 2025 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అందుబాటులో ఉన్న సమాచారం బట్టి చూస్తే సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించినట్లు తెలుస్తోంది. పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు షో షోకి పెరగడంతో మొత్తం మీద మంచి కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. మొదటి రోజు కలెక్షన్లు: ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్లు: సినిమా మొదటి రోజున […]
టాలీవుడ్ హీరోలు చాలామంది ఒకపక్క హీరోలుగా నటిస్తూనే మరోపక్క నిర్మాణ సంస్థలు మొదలు పెడుతున్నారు. ఆ నిర్మాణ సంస్థలతో కొంతమంది హీరోలు బయటి హీరోలతో సినిమాలు చేస్తుంటే, మరికొంతమంది హీరోలు మాత్రం తాము చేసే సినిమాలకు రెమ్యూనరేషన్లు తీసుకోకుండా ఆ నిర్మాణ సంస్థను సహ-నిర్మాణ సంస్థగా చేసి సినిమాలో వచ్చే లాభాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా యంగ్ హీరోలైన సందీప్ కిషన్ లాంటి వాళ్లకు సొంత నిర్మాణ సంస్థలు […]
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా రూపొందింది. నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో జిమ్ సర్బ్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి యూనానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉందనే కంప్లైంట్స్ వస్తున్నా సరే, సినిమా అదిరిపోయిందని చూసినవారందరూ అంటున్నారు. దానికి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా ఉన్నాయి. Also Read:Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం నితీశ్ కుమార్ […]
మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజిషన్‌లో, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ‘యోగా ఆంథెమ్’ సాంగ్‌ను ప్రముఖ దర్శకులు మారుతి రిలీజ్ చేశారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్, దర్శకులు మారుతి, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ – “మనసు బాగుంటే శరీరం బాగుంటుంది. మనసు, శరీరాన్ని కలిపే శక్తి యోగాకు […]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న ‘వార్ 2’ చిత్రం సినీ ప్రియుల్లో అపూర్వమైన ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ఆరవ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ బ్లాక్‌బస్టర్‌ను ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఇటీవల మాట్లాడిన అయాన్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య సంఘర్షణను ఆకర్షణీయంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడానికి తాను ఎంతో సమయం వెచ్చించినట్లు వెల్లడించారు. […]
మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్స్టార్లుగా వెలుగొందుతున్న మోహన్‌లాల్, మమ్ముట్టి ఇద్దరూ తమ నటనా ప్రతిభతో, వ్యక్తిత్వంతో దశాబ్దాలుగా ప్రేక్షక హృదయాలను ఆకట్టుకుంటున్నారు. మోహన్‌లాల్ వయసు 65 సంవత్సరాలు, మమ్ముట్టి వయసు 73 సంవత్సరాలు అయినప్పటికీ, వీరిద్దరి ఉత్సాహం, చురుకుదనం చూస్తే యవ్వనంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమాల్లో నటిస్తూ, కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ, వారు ఇప్పటికీ సినీ పరిశ్రమలో స్టార్ లుగా నిలుస్తున్నారు. ఇటీవల వీరిద్దరి సినీ ప్రయాణంతో పాటు వ్యాపారంలో కూడా దూసుకుపోతున్నారు. మోహన్‌లాల్ ఊటీలోని […]
ధనుష్ హీరోగా నటించిన కుబేర ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఆయన దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. నిజానికి నాగార్జున టాలీవుడ్లో టాప్ లీగ్ హీరోలలో ఒకరు. అలాంటిది ఆయన ధనుష్ అనే హీరో పక్కన క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ […]