Hyderabad: హైదరాబాద్ లో చెట్లను సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులు ఫోకస్ పెట్టింది. ప్రతి చెట్టును కాపాడేందుకు వాల్టా చట్టాన్ని కఠినతరం చేస్తోంది. చెట్టును నరికివేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తుంది.
హైదరాబాద్ రైల్ నిలయంలో ఎంపీ లతో జిఎం అరుణ్ కుమార్ జైన్ సమావేశం ప్రారంభమైంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో సమావేశం కొనసాగతుంది.
Old Phones: కొత్త ఫోన్‌పై మోజుతో పాత సెల్‌ఫోన్లను అపరిచిత వ్యక్తులకు విక్రయిస్తున్న వారికి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. పాత ఫోన్ అమ్మి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు.
ఒడిశా తీరప్రాంతంలో 'దానా' తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 41 రైళ్లను రద్దు చేయగా, తాజాగా మరో 17 రైళ్లను రద్దు చేశారు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెండురోజులుగా పెద్దపులి సంచరిస్తు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిన్న (బుధవారం) చింతగూడలో రైతు చూస్తుండగానే ఎద్దు పై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
KTR Tour: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రుణ మాఫీ, రైతు భరోసా పై బీఆర్ఎస్ పార్టీ పోరు బాటకు సిద్దమైంది.
NTV Daily Astrology As on 24th Oct 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
KTR Tweet Viral: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.