NTV Daily Astrology As on 25th Oct 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Kukatpally: హైదరాబాద్ లోని కూకట్ పల్లి మెట్రో వద్ద బహిరంగంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. కూకట్ పల్లి సర్కిల్ లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు.
Kishan Reddy: చర్లపల్లి రైల్వే టెర్మినల్ 430 కోట్ల తో పూర్తయ్యిందని, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Hyderabad Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అటు పెడ్లర్లు అంతకంతకూ చెలరేగిపోతూ గుట్టు చప్పుడు కాకుండా.. డ్రగ్స్ క్రయ విక్రయాలు చేస్తున్నారు.
CM Revanth Reddy: సీఎంఆర్ఎఫ్ సహాయనిధి కి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటి విరాళం అందించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
Hyderabad: చైతన్యపురి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. శిల్పి ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిపోయిన కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.