Vikarabad: వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై దాడి ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Ranga Reddy విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడి పై సస్పెన్షన్ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ ప్రభుత్వ పాఠశాల ఫిజిక్స్ టీచర్ వేణు గోపాల్ ను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు.
Atrocious: చిన్న పాటి గొడవలకు సహనం కోల్పోయిన భర్త.. భార్యపై కత్తితో దాడి చేసి తగలబెట్టిన ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది. హైదరాబాద్ లోని బండ్లగూడ భార్యాభర్తలు ఫైజ్ ఖురేషి, ఖమర్ బేగం నివాసం ఉంటున్నారు.
Warangal: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్వోలు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నారు. విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఐఎఎస్ పై దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తామన్నారు.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఏఐసీసీ కీలక నేతలతో సమావేశం కానున్నట్టు సమాచారం.
Hyderabad KPHB: హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలని KPHBలోని ఓ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలపారు.
NTV Daily Astrology As on 12th Nov 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
CM Revanth Reddy: అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు పార్లమెంట్‌కు పంపారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy: నగరంలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని కారణంగా కొత్త టెండర్లు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.