Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఈ నెల 30వ తేదీన ఓటింగ్ జరగనుంది. ఓటింగ్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
MLC Kavitha: ప్రస్తుతం తెలంగాణలో ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా మరోవైపు వరల్డ్ కప్ ఫీవర్ కూడా పెరుగుతోంది. ఈరోజు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.
Revanth Reddy: కేసీఆర్ ఉంటే 2వేలు పెన్షన్.. కాంగ్రెస్ వస్తే 4వేలు పెన్షన్ అని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
Balka Suman: మంచిర్యాల జిల్లా చెన్నూరులో వివేక్ డబ్బులు పంచుతున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ని కలిసి వివేక్ పై ఫిర్యాదు చేశారు.
Etela Rajender: ఉపఎన్నికల్లో కేసీఆర్ చాపను రాకినట్టు రాకిండని బీజేపీ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఈటల మాట్లాడుతూ..
Bhatti Vikramarka: పది సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటో కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.
Ponguleti: సత్తుపల్లి నా స్వంత నియోజకవర్గమని.. సత్తుపల్లిలో ఖచ్చితంగా మూడు రంగుల జెండా ఎగరాలని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్లయు చేశారు.
Harish Rao: సీఎం కేసీఅర్ దగ్గర నేను కార్యకర్తను పార్టీ ఏమి చెబితే అదే చేస్తా అని మంత్రి హరీష్ రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బషీర్ బాగ్ మీట్ ది ప్రెస్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..
MLA Laxmareddy: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభివృద్ధి పనులను ప్రజలకు చెబుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
Bhatti Vikramarka: ఫామ్ హౌస్ కే పరిమితమైన వ్యక్తికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయlr సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..