Independent Candidate: తెలంగాణలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు నేతలు బరిలోకి దిగారు. ఈ క్రమంలో రాజకీయ నేతలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.
Minister KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ తేదీ సమీపిస్తోంది. దీంతో పాటు అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ ప్రచారంలోకి దూసుకుపోతుంది.
Barrelakka: సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కర్నె శిరీష ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈ బాలిక కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది.
Minister KTR: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో ఉదయం భద్రాచలం నగరానికి చేరుకుంటారు.
oti Deepotsavam 2023 Day 6: భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా కోటి దీపోత్సవం విజయవంతంగా సాగుతోంది.. కార్తీక మాసంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం అంటారు..
Priyanka Gandhi: తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పుడు ఓటింగ్‌కు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.
NTV Daily Astrology As on 19th Nov 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?