Tragedy: మేం చనిపోవడానికి కారణం ఆ నలుగురే. వారిని వదిలిపెట్టొద్దు’ అంటూ సూసైడ్ నోట్ రాసి నాలుగేళ్ల కుమార్తెతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో చోటుచేసుకుంది.
Miss Universe 2023: ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఫైనల్స్ శనివారం రాత్రి జరగనున్నాయి. 90 దేశాలకు చెందిన తెల్లజాతీయులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మిస్ దివా శ్వేతా శారదా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది.
Vijayashanti: విజయశాంతి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియడంతో టీ కాంగ్రెస్‌లో విజయశాంతికి సముచిత స్థానం కేటాయించారు.
Shamshabad: హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం అనేక దేశాలకు విమానాలను అందిస్తోంది. దేశంలోని అనేక ప్రధాన నగరాలకు దేశీయ విమానాలు అందుబాటులో ఉన్నాయి.
Priyanka Gandhi: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రేపు తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ పర్యటించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపు ఏఐసీసీ ప్రియాంకగాంధీ రానున్నారు.
Bandi Sanjay: నిర్మల్ జిల్లా ముధోల్ ప్లానింగ్ ఏరియాలోని భైంసా పట్టణంలో ఇవాళ నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరుకానున్నారు.
Minister KTR: కొత్తగూడెంలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అద్యక్షుడు కేటీఆర్ శనివారం నిర్వహించిన రోడ్ సక్ష రద్దయింది. ఇతర ప్రాంతాల్లో పర్యటన ఖరారు కావడంతో ఇక్కడి రోడ్ షో వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపారు.
Minister KTR: కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తుంటే లేదు అంటున్నారు.. రేవంత్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు విద్యుత్ వైర్లు పట్టుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
Harish Rao: సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ ది వ్యవసాయం చేసిన మొఖమేనా? అని ప్రశ్నించారు.
TS Congress Manifesto: తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. శుక్రవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభయహస్తం పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేశారు.