NTV Daily Astrology As on 4th Dec 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?
కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషా ఓడిపోయారు. నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆమె పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నప్పటికీ ఫలితాలలో మాత్రం వెనక్కి పడిపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గెలిచారు.
Telangana Elections Counting NTV Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ మరికొద్ది గంటల్లో వీడనుంది. నెల రోజుల విస్తృత ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకున్న అభ్యర్థుల భవితవ్యం మీద ఒక క్లారిటీ రానుంది.
Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరికొద్ది సేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెర లేవనుంది.
NTV Daily Astrology As on 03rd Dec 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?
MLC Kavitha: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అధికార భారత రాష్ట్ర సమితికి నిరాశ కలిగించాయి. ఓటమి తప్పదన్న సంకేతాలు పంపారు. మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్ ఆశలు నీరుగారిపోయాయి.
Earthquake: బంగ్లాదేశ్‌లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. చిట్టగాంగ్‌లోని భూమి అంతర్భాగంలో 55 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
Krishna Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయతీపై నేడు కేంద్ర జల విద్యుత్ శాఖ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు శ్రమ శక్తి భవన్‌లో కేంద్ర జల విద్యుత్ శాఖ అధికారులు, తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య హైబ్రిడ్ విధానంలో సమావేశం కానున్నారు.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం మరింత వేడెక్కుతోంది. తాజా వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుకు ఆజ్యం పోస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్‌లో సగభాగాన్ని స్వాధీనం చేసుకుని కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు.
Liquor Shops: గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో కొత్తగా 615 మద్యం దుకాణాలకు అబ్కారీ శాఖ అనుమతి ఇచ్చింది. అనుమతులు పొందిన కొత్త మద్యం దుకాణాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.