KTR Tweet: తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు, శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరి విజయంపైనా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు..
Shabbir Ali: కేసీఆర్ మీడియా ముందుకు రాకుండా ఓటమిని అంగీకరించారని కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలన్నారు.
CI Beat The Constable: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
Air India Issues: ఎయిరిండియా విమానం పై నుంచి నీరు లీకేజీ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
New SIM Card: సిమ్‌కార్డుల విక్రయం, వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఆగస్టు నెలలో రూపొందించిన విషయం తెలిసిందే.. నేటి (డిసెంబర్ 1) నుంచి ఆ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
TS Election Holiday: ఉపాధ్యాయ సంఘం అభ్యర్థన మేరకు ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సెలవు ప్రకటిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
Strong Rooms: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక, లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది. గతంతో పోల్చితే ఈసారి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.